Election Updates: వైకాపాకి షాక్.. తెదేపాలో చేరిన వైకాపా ఎమ్మెల్సీ

Election Updates: Shock for Vaikapa.. Vaikapa MLC joins TDP
Election Updates: Shock for Vaikapa.. Vaikapa MLC joins TDP

వైకాపా ఎమ్మెల్సీ, హిందూపురం నియోజకవర్గానికి చెందిన ముఖ్యనేత మహమ్మద్ ఇక్బాల్ తెదేపాలో చేరారు. అధినేత చంద్రబాబు ఆయనకు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక్బాల్ ఇటీవలే వైకాపాకు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీనికి సంబంధించిన లేఖలను సీఎం జగన్, మండలి ఛైర్మన్కు పంపారు.