Election Updates: జనసేన నాయకురాలు ఇంటి ముందు బాంబులు పెట్టిన TDP MLA అభ్యర్ధి..!

Election Updates: TDP MLA candidate who planted bombs in front of Jana Sena leader's house..!
Election Updates: TDP MLA candidate who planted bombs in front of Jana Sena leader's house..!

జనసేన నాయకురాలు ఇంటి ముందు టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి బాంబులు పేల్చారు. ఈ సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ రెండో జాబితాను తాజాగా విడుదల చేశారు అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఇటీవలే టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థులను తొలిజాబితాలో విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా చంద్రబాబు నాయుడు 34 మంది టీడీపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.

ఈ తరుణంలోనే.. జనసేన నాయకురాలు ఇంటి ముందు బాంబులు పేల్చి సంబరాలు చేసుకున్నారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సీటు పొత్తులో టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డికి కేటాయించడంతో.. ఆయన అనుచరులు జనసేన ఇంఛార్జి వినుత కోట ఇంటి ముందు టపాసులు పేల్చి, పార్టీ ఆఫీస్ వద్ద ఉన్న మహిళలపై, జనసైనికులపై దాడి చేశారు.