ఈ నెల 27 నుంచి రోడ్డెక్కనుంది వారాహి వాహనం. ఈ నెలాఖరు నుంచి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎన్నికల పర్యటన ఉండనుంది. ఈ నెల 27వ తేదీ నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ తరుణంలోనే…ఆంధ్రప్రదేశ్ రోడ్డెక్కనుంది వారాహి.
ఈ నెల 27 నుంచి వారాహీపై పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర నుంచి పర్యటనలు ఉంటాయి. తొలి విడతలో పది నియేజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ఉంటుంది. కాగా వచ్చే ఎన్నికల్లో 21 అసెంబ్లీ స్థానాల్లో జనసేన పార్టీ బరిలో ఉండనునంది. 2 ఎంపీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయనుంది. అటు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్… పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు.