మన టాలీవుడ్ లో తన మూవీ లతో ఆడియెన్స్ లో ఒక స్పెషల్ మార్క్ ను వేసుకున్న అతి కొద్ది మంది టాలెంటెడ్ దర్శకుల్లో ఎక్కడికి పోతావు చిన్నవాడా, డిస్కో రాజా లేటెస్ట్ గా హారర్ థ్రిల్లర్ “ఊరు పేరు భైరవకోన” దర్శకుడు వి ఐ ఆనంద్ కూడా ఒకరు. మరి తాను మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ లు తన లైనప్ లో ఉండగా తన నెక్స్ట్ మూవీ పై ఇప్పుడు అఫీషియల్ క్లారిటీ అయితే వచ్చింది.
ఈ మూవీ ని ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు లాక్ చేయడం ఇప్పుడు జరిగింది. లాస్ట్ గా వారి నుంచి మెగాస్టార్ తో చేసిన భోళా శంకర్ తర్వాత ఊరి పేరు భైరవకోన మూవీ ని వీరే రిలీజ్ చేసి మంచి రెస్పాన్స్ ను అందుకున్నారు. ఇక మళ్ళీ ఇదే దర్శకుడితో తమ బ్యానర్ లో 27వ మూవీ ని అయితే అనౌన్స్ చేయడం విశేషం. మరి ఈ కాంబినేషన్ లో మూవీ ఎలా ఉంటుందో చూడాలి. అలాగే మరిన్ని డీటెయిల్స్ ఈ మూవీ విషయంలో మున్ముందు రానున్నాయి.
https://twitter.com/hashtag/AKEntertainments?src=hash&ref_src=twsrc%5Etfw