“ఎఫ్ 2” 5 డేస్ కలెక్షన్స్…!

F2 Movie Box Office Collections

అనిల్ రావిపూడి దర్శకత్వంలో, వెంకటేష్, వరుణ్ తేజ్ లు మల్టిస్టారర్ లుగా తెరకెక్కిన సినిమా ఎఫ్2. ఈ చిత్రంలో తమన్నా, మేహ్రీన్ లు కథనయకిలుగా నటించారు. ఈ చిత్రాని దర్శకుడు అనిల్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందించాడు. సంక్రాంతి భరిలో పెద్ద పెద్ద సినిమాలు బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్, రామ్ చరణ్ వినయ విధేయ రామ, సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన పేట సినిమాలతో పోటి పడి మరి విడుదలైంది. ఈ చిత్రం మొదటి రోజునుండి పాజిటివ్ టాక్ ను దక్కించుకుని సక్సెస్ ఫుల్ గా నడుస్తుంది. ఈ చిత్రాని దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన నిర్మించాడు.

ఇప్పటి వరకు ఈ చిత్రం యొక్క 5 డేస్ కలెక్షన్స్ వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
నైజాం : 9.5 కోట్లు
సీడెడ్ : 3.5 కోట్లు
ఉత్తరాంధ్ర : 3.1 కోట్లు
తూర్పు గోదావరి : 3.1 కోట్లు
పశ్చిమ గోదావరి : 1.73 కోట్లు
కృష్ణా : 2.29 కోట్లు
గుంటూరు : 2.35 కోట్లు
నెల్లూరు : 0.85 కోట్లు
మొత్తం ఐదు రోజులకు గానూ ఏపి మరియు తెలంగాణ షేర్ : 26.42 కోట్లు
ప్రపంచ వ్యాప్తంగా ఐదు రోజుల షేర్ : 34 కోట్లు