పార్టీ నేతలతో సమావేశంలో మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజులు తమవే అని ధీమా వ్యక్తం చేశారు. కళ్లు మూసుకుంటే ముూడేళ్లు గడిచిపోతాయి. ఆ తర్వాత అఖండ మెజార్టీతో వైసీపీ గెలుస్తుందన్నారు. జగన్ 1.0కు భిన్నంగా 2.0 ఉంటుందన్నారు. కార్యకర్తల కోసం ఈసారి గట్టిగా నిలబడతానన్నారు.