ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 175 స్థానాల్లో దాదాపు 150 సీట్లను సాధించిన వైసీపీ ఏపీలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ 150 స్థానాల్లో గెలుపొందగా.. టీడీపీ 24 స్థానాల్లో గెలిచింది. జనసేన ఒక స్థానంలో గెలిచింది. మొత్తం 25 లోక్‌సభ స్థానాల్లో వైసీపీ 22 స్థానాల్లో గెలుపొందగా టీడీపీ 3 స్థానాల్లో గెలించింది. గెలుపొందిన అభ్యర్ధుల పూర్తి జాబితా మీకోసం
శ్రీకాకుళం జిల్లా
నియోజకవర్గం | టీడీపీ | వైసీపీ | విజేత | |
1 | రాజాం | కోండ్రు మురళీ మోహన్ | కంబాల జోగులు | కంబాల జోగులు (వైసీపీ) |
2 | శ్రీకాకుళం | గుండ లక్ష్మీదేవి | ధర్మాన ప్రసాదరావు | ధర్మాన ప్రసాదరావు (వైసీపీ) |
3 | పాతపట్నం | కలమట వెంకటరమణ | రెడ్డి శాంతి | రెడ్డి శాంతి (వైసీపీ) |
4 | ఇచ్చాపురం | బెందాళం అశోక్ | పిరియా సాయిరాజ్ | బెందాళం అశోక్ (టీడీపీ) |
5 | టెక్కలి | కింజరాపు అచ్చెన్నాయుడు | పేరాడ తిలక్ | కింజరాపు అచ్చెన్నాయుడు (టీడీపీ) |
6 | నరసన్నపేట | బగ్గు రమణమూర్తి | ధర్మాన కృష్ణదాస్ | ధర్మాన కృష్ణదాస్ (వైసీపీ) |
7 | ఎచ్చెర్ల | కిమిడి కళా వెంకట్రావు | గొర్లె కిరణ్‌కుమార్ | గొర్లె కిరణ్‌కుమార్ (వైసీపీ) |
8 | పలాస | గౌతు శిరీష | సీదిరి అప్పల రాజు | సీదిరి అప్పల రాజు (వైసీపీ) |
9 | ఆముదాలవలస | కూన రవికుమార్ | తమ్మినేని సీతారాం | తమ్మినేని సీతారాం (వైసీపీ) |
10 | పాలకొండ | నిమ్మక జయకృష్ణ | వి. కళావతి | వి. కళావతి (వైసీపీ) |
విజయనగరం జిల్లా
నియోజకవర్గం | టీడీపీ | వైసీపీ | విజేత | |
1 | విజయనగరం | అదితి గజపతిరాజు | వీరభద్ర స్వామి | వీరభద్ర స్వామి (వైసీపీ) |
2 | గజపతినగరం | కొండపల్లి అప్పలనాయుడు | బొత్స అప్పల నర్సయ్య | బొత్స అప్పల నర్సయ్య (వైసీపీ) |
3 | సాలూరు | ఆర్.పి.భంజ్‌దేవ్ | రాజన్న దొర పీడిక | రాజన్న దొర పీడిక (వైసీపీ) |
4 | పార్వతీపురం | బొబ్బిలి చిరంజీవులు | అలజంగి జోగారావు | అలజంగి జోగారావు (వైసీపీ) |
5 | చీపురుపల్లి | కిమిడి నాగార్జున | బొత్స సత్యనారాయణ | బొత్స సత్యనారాయణ (వైసీపీ) |
6 | బొబ్బిలి | సుజయ్‌కృష్ణ రంగారావు | వెంకట చిన అప్పలనాయుడు | వెంకట చిన అప్పలనాయుడు (వైసీపీ) |
7 | నెల్లిమర్ల | పతివాడ నారాయణస్వామి నాయుడు | బి.అప్పలనాయుడు | బి.అప్పలనాయుడు (వైసీపీ) |
8 | కురుపాం | జనార్దన్ థాట్రాజ్ | పాముల పుష్ప శ్రీవాణి | పాముల పుష్ప శ్రీవాణి (వైసీపీ) |
9 | శృంగవరపుకోట | కోళ్ల లలిత కుమారి | కె.శ్రీనివాస్ | కె.శ్రీనివాస్ (వైసీపీ) |
విశాఖ జిల్లా
నియోజకవర్గం | టీడీపీ | వైసీపీ | విజేత | |
1 | మాడుగుల | గవిరెడ్డి రామానాయుడు | బి.ముత్యాల నాయుడు | బి.ముత్యాల నాయుడు (వైసీపీ) |
2 | పెందుర్తి | బండారు సత్యనారాయణ మూర్తి | అదీప్ రాజు | అదీప్ రాజు (వైసీపీ) |
3 | చోడవరం | కేఎస్ఎన్ఎస్ రాజు | కరణం ధర్మశ్రీ | కరణం ధర్మశ్రీ (వైసీపీ) |
4 | అనకాపల్లి | పీలా గోవింద్ | గుడివాడ అమరనాథ్ | గుడివాడ అమరనాథ్ (వైసీపీ) |
5 | విశాఖ ఉత్తరం | గంటా శ్రీనివాసరావు | కె.కె.రాజు | గంటా శ్రీనివాసరావు (టీడీపీ) |
6 | విశాఖ దక్షిణం | వాసుపల్లి గణేశ్‌కుమార్ | ద్రోణం రాజు శ్రీనివాస్ | వాసుపల్లి గణేశ్‌కుమార్ (టీడీపీ) |
7 | భీమిలీ | సబ్బం హరి | అవంతి శ్రీనివాస్ | అవంతి శ్రీనివాస్ (టీడీపీ) |
8 | నర్సీపట్నం | అయ్యన్నపాత్రుడు | ఉమా శంకర్ గణేష్ | ఉమా శంకర్ గణేష్ (వైసీపీ) |
9 | గాజువాక | పల్లా శ్రీనివాసరావు | టి.నాగిరెడ్డి | టి.నాగిరెడ్డి (వైసీపీ) – జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై గెలుపు |
10 | యలమంచిలి | పంచకర్ల రమేష్ బాబు | రమణమూర్తిరాజు | రమణమూర్తిరాజు (వైసీపీ) |
11 | పాయకరావుపేట | డా. బుడుమూరి బంగారయ్య | గొల్ల బాబూరావు | గొల్ల బాబూరావు (వైసీపీ) |
12 | పాడేరు | గిడ్డి ఈశ్వరి | కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి | కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి (వైసీపీ) |
13 | అరకు | శ్రావణ్ కుమార్ | చెట్టి పల్గుణ | చెట్టి పల్గుణ (వైసీపీ) |
14 | విశాఖ తూర్పు | వెలగపూడి రామకృష్ణబాబు | ఎ.విజయనిర్మల | వెలగపూడి రామకృష్ణబాబు (టీడీపీ) |
15 | విశాఖ పశ్చిమం | పీజీవీఆర్ నాయుడు (గణబాబు) | విజయప్రసాద్ మల్లా | గణబాబు (టీడీపీ) |
తూర్పుగోదావరి జిల్లా
నియోజకవర్గం | టీడీపీ | వైసీపీ | విజేత | |
1 | తుని | యనమల కృష్ణుడు | దాడిశెట్టి రాజా | దాడిశెట్టి రాజా (వైసీపీ) |
2 | రాజమండ్రి సిటీ | ఆదిరెడ్డి భవాని | రౌతు సూర్య ప్రకాశ్‌రావు | ఆదిరెడ్డి భవాని (టీడీపీ) |
3 | రాజోలు | గొల్లపల్లి సూర్యారావు | బొంతు రాజేశ్వరరావు | రాపాక వరప్రసాద్ (జనసేన) |
4 | పి.గన్నవరం | నేలపూడి స్టాలిన్ బాబు | చిట్టిబాబు కొండేటి | చిట్టిబాబు కొండేటి (వైసీపీ) |
5 | కాకినాడ సిటీ | వనమాడి వెంకటేశ్వరరావు | ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి | ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి (వైసీపీ) |
6 | అనపర్తి | నల్లమిల్లి రామకృష్ణారెడ్డి | సత్య సూర్యనారాయణ రెడ్డి | సత్య సూర్యనారాయణ రెడ్డి (వైసీపీ) |
7 | ముమ్మిడివరం | దాట్ల సుబ్బరాజు | పొన్నాడ వెంకట సతీశ్ | పొన్నాడ వెంకట సతీశ్ (వైసీపీ) |
8 | మండపేట | వేగుళ్ల జోగేశ్వరరావు | పిల్లి సుభాష్ చంద్రబోస్ | వేగుళ్ల జోగేశ్వరరావు (టీడీపీ) |
9 | పిఠాపురం | ఎస్వీఎస్‌ఎన్ వర్మ | పి.దొరబాబు | పి.దొరబాబు (వైసీపీ) |
10 | కొత్తపేట | బండారు సత్యానందరావు | చిర్ల జగ్గిరెడ్డి | చిర్ల జగ్గిరెడ్డి |
11 | రామచంద్రపురం | తోట త్రిమూర్తులు | శ్రీనివాస వేణుగోపాల కృష్ణ | శ్రీనివాస వేణుగోపాల కృష్ణ (వైసీపీ) |
12 | జగ్గంపేట | జ్యోతుల నెహ్రూ | జ్యోతుల చంటిబాబు | జ్యోతుల చంటిబాబు (వైసీపీ) |
13 | అమలాపురం | అయితాబత్తుల ఆనందరావు | పి.విశ్వరూప్ | పి.విశ్వరూప్ (వైసీపీ) |
14 | పెద్దాపురం | నిమ్మకాయల చినరాజప్ప | తోట వాణి | నిమ్మకాయల చినరాజప్ప (టీడీపీ) |
15 | రాజమండ్రి గ్రామీణం | గోరంట్ల బుచ్చయ్య చౌదరి | ఆకుల వీర్రాజు | గోరంట్ల బుచ్చయ్య చౌదరి (టీడీపీ) |
16 | కాకినాడ గ్రామీణం | పిల్లి అనంతలక్ష్మి | కురసాల కన్నబాబు | కురసాల కన్నబాబు (వైసీపీ) |
17 | ప్రత్తిపాడు | వరుపుల జోగిరాజు (రాజా) | పూర్ణ చంద్ర ప్రసాద్ | పూర్ణ చంద్ర ప్రసాద్ (వైసీపీ) |
18 | రంపచోడవరం | వంతల రాజేశ్వరి | నాగులపల్లి ధనలక్ష్మి | నాగులపల్లి ధనలక్ష్మి (వైసీపీ) |
19 | రాజానగరం | పెందుర్తి వెంకటేశ్ | జక్కంపూడి రాజా | జక్కంపూడి రాజా (వైసీపీ) |
పశ్చిమ గోదావరి జిల్లా
నియోజకవర్గం | టీడీపీ | వైసీపీ | విజేత | |
1 | దెందులూరు | చింతమనేని ప్రభాకర్ | కొటారు అబ్బయ్య చౌదరి | కొటారు అబ్బయ్య చౌదరి (వైసీపీ) |
2 | నర్సాపురం | బండారు మాధవనాయుడు | ముదినూరి ప్రసాద రాజు | ముదినూరి ప్రసాద రాజు (వైసీపీ) |
3 | నిడదవోలు | బూరుగుపల్లి శేషారావు | జీఎస్ నాయుడు | జీఎస్ నాయుడు (వైసీపీ) |
4 | ఆచంట | పితాని సత్యనారాయణ | చెరుకువాడ శ్రీరంగనాథ్ రాజు | చెరుకువాడ శ్రీరంగనాథ్ రాజు (వైసీపీ) |
5 | చింతలపూడి | కర్రా రాజారావు | వీఆర్ ఎలిజ | వీఆర్ ఎలిజ (వైసీపీ) |
6 | పాలకొల్లు | నిమ్మల రామానాయుడు | డాక్టర్ బాబ్జీ | నిమ్మల రామానాయుడు |
7 | భీమవరం | పులవర్తి రామాంజనేయులు | గ్రంథి శ్రీనివాస్ | గ్రంథి శ్రీనివాస్ (వైసీపీ) – పవన్ కళ్యాణ్‌పై గెలుపు |
8 | తణుకు | ఆరిమిల్లి రాధాకృష్ణ | వెంకట నాగేశ్వరరావు | వెంకట నాగేశ్వరరావు (వైసీపీ) |
9 | తాడేపల్లిగూడెం | ఈలి నాని | కొట్టు సత్యనారాయణ | కొట్టు సత్యనారాయణ (వైసీపీ) |
10 | ఉంగుటూరు | గన్ని వీరాంజనేయులు | పుప్పాల శ్రీనివాసరావు | పుప్పాల శ్రీనివాసరావు (వైసీపీ) |
11 | ఏలూరు | బడేటి కోట రామారావు (బుజ్జి) | ఆళ్ల నాని | ఆళ్ల నాని (వైసీపీ) |
12 | పోలవరం | బొరగం శ్రీనివాసరావు | తెల్లం బాలరాజు | తెల్లం బాలరాజు (వైసీపీ) |
13 | ఉండి | రామరాజు(రాంబాబు) | పీవీఎల్ నరసింహరాజు | రామరాజు(రాంబాబు) |
14 | గోపాలపురం | ముప్పిడి వెంకటేశ్వరరావు | తలారి వెంకట్రావు | తలారి వెంకట్రావు (వైసీపీ) |
15 | కొవ్వూరు | వంగలపూడి అనిత | వనిత తానేటి | వనిత తానేటి (వైసీపీ) |
కృష్ణా జిల్లా
నియోజకవర్గం | టీడీపీ | వైసీపీ | విజేత | |
1 | అవనిగడ్డ | మండలి బుద్ధప్రసాద్ | సింహాద్రి రమేశ్ బాబు | సింహాద్రి రమేశ్ బాబు (వైసీపీ) |
2 | పెడన | కాగిత వెంకటకృష్ణ ప్రసాద్ | జోగి రమేశ్ | జోగి రమేశ్ (వైసీపీ) |
3 | కైకలూరు | జయమంగళ వెంకటరమణ | డి.నాగేశ్వరరావు | డి.నాగేశ్వరరావు (వైసీపీ) |
4 | విజయవాడ పశ్చిమ | షబానా ఖాతూన్ | వెల్లంపల్లి శ్రీనివాస్ | వెల్లంపల్లి శ్రీనివాస్ (టీడీపీ) |
5 | విజయవాడ తూర్పు | గద్దె రామ్మోహన్‌రావు | బొప్పన భవ్ కుమార్ | గద్దె రామ్మోహన్‌రావు |
6 | మచిలీపట్నం | కొల్లు రవీంద్ర | పేర్ని నాని | పేర్ని నాని (వైసీపీ) |
7 | మైలవరం | దేవినేని ఉమామహేశ్వరరావు | వసంత కృష్ణ ప్రసాద్ | వసంత కృష్ణ ప్రసాద్ (వైసీపీ) |
8 | విజయవాడ సెంట్రల్ | బోండా ఉమామహేశ్వరరావు | మల్లాది విష్ణు | మల్లాది విష్ణు (వైసీపీ) |
9 | తిరువూరు | కొత్తపల్లి జవహర్ | కె.రక్షణ నిధి | కె.రక్షణ నిధి (వైసీపీ) |
10 | గన్నవరం | వల్లభనేని వంశీ | యార్లగడ్డ వెంకట్రావు | వల్లభనేని వంశీ (టీడీపీ) |
11 | గుడివాడ | దేవినేని అవినాష్ | కొడాలి నాని | కొడాలి నాని (వైసీపీ) |
12 | జగ్గయ్యపేట | శ్రీరాం తాతయ్య | ఉదయ భాను సామినేని | ఉదయ భాను సామినేని (వైసీపీ) |
13 | నందిగామ | తంగిరాల సౌమ్య | ఎం.జగన్మోహన్‌రావు | ఎం.జగన్మోహన్‌రావు (వైసీపీ) |
14 | పామర్రు | ఉప్పులేటి కల్పన | కె.అనిల్ కుమార్ | కె.అనిల్ కుమార్ (వైసీపీ) |
15 | నూజివీడు | ముద్దరబోయిన వెంకటేశ్వరరావు | వెంకట ప్రతాప్ అప్పారావు | వెంకట ప్రతాప్ అప్పారావు (వైసీపీ) |
16 | పెనమలూరు | బోడె ప్రసాద్ | పార్థసారథి | పార్థసారథి (వైసీపీ) |
గుంటూరు జిల్లా
నియోజకవర్గం | టీడీపీ | వైసీపీ | విజేత | |
1 | పెదకూరపాడు | కొమ్మాలపాటి శ్రీధర్ | నంబూరి శంకర్ రావు | నంబూరి శంకర్ రావు (వైసీపీ) |
2 | మంగళగిరి | నారా లోకేశ్ | ఆళ్ల రామకృష్ణారెడ్డి | ఆళ్ల రామకృష్ణారెడ్డి (వైసీపీ) |
3 | వేమూరు (ఎస్సీ) | నక్కా ఆనంద్‌బాబు | మేరుగు నాగార్జున | మేరుగు నాగార్జున (వైసీపీ) |
4 | పొన్నూరు | ధూళిపాళ్ల నరేంద్ర | కిలారి రోశయ్య | కిలారి రోశయ్య (వైసీపీ) |
5 | రేపల్లె | అనగాని సత్యప్రసాద్ | మోపిదేవి వెంకట రమణారావు | అనగాని సత్యప్రసాద్ (టీడీపీ) |
6 | తెనాలి | ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ | అన్నాబత్తుని శివకుమార్ | అన్నాబత్తుని శివకుమార్ (వైసీపీ) |
7 | బాపట్ల | అన్నం సతీష్ ప్రభాకర్ | కోన రఘుపతి | కోన రఘుపతి (వైసీపీ) |
8 | ప్రత్తిపాడు | డొక్కా మాణిక్యవర ప్రసాద్ | ఎం.సుచరిత | ఎం.సుచరిత (వైసీపీ) |
9 | గుంటూరు పశ్చిమ | మద్దాల గిరి | చంద్రగిరి ఏసురత్నం | మద్దాల గిరి (టీడీపీ) |
10 | గుంటూరు తూర్పు | మహ్మద్ నజీర్ | మహ్మద్ ముస్తాఫా షేక్ | మహ్మద్ ముస్తాఫా షేక్ (వైసీపీ) |
11 | చిలకలూరిపేట | ప్రత్తిపాటి పుల్లారావు | వి.రజిని | వి.రజిని (వైసీపీ) |
12 | నరసరావుపేట | డాక్టర్ అరవింద్ బాబు | గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి | గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి (వైసీపీ) |
13 | సత్తెనపల్లి | కోడెల శివప్రసాదరావు | అంబటి రాంబాబు | అంబటి రాంబాబు (వైసీపీ) |
14 | వినుకొండ | జీవీ ఆంజనేయులు | బోళ్ల బ్రహ్మనాయుడు | బోళ్ల బ్రహ్మనాయుడు (వైసీపీ) |
15 | గురజాల | యరపతినేని శ్రీనివాస్ | కాసు మహేశ్‌రెడ్డి | కాసు మహేశ్‌రెడ్డి (వైసీపీ) |
16 | మాచర్ల | అంజిరెడ్డి | రామకృష్ణారెడ్డి పిన్నెళ్లి | రామకృష్ణారెడ్డి పిన్నెళ్లి (వైసీపీ) |
17 | తాడికొండ | తెనాలి శ్రావణ్‌కుమార్ | ఉండవల్లి శ్రీదేవి | ఉండవల్లి శ్రీదేవి (వైసీపీ) |
ప్రకాశం జిల్లా
నియోజకవర్గం | టీడీపీ | వైసీపీ | విజేత | |
1 | యెర్రగొండపాలెం | బూదాల అజితారావు | డాక్టర్ సురేశ్ | డాక్టర్ సురేశ్ (వైసీపీ) |
2 | దర్శి | కదిరి బాబురావు | మద్దిశెట్టి వేణుగోపాల్ | మద్దిశెట్టి వేణుగోపాల్ (వైసీపీ) |
3 | పర్చూరు | ఏలూరి సాంబశివరావు | దగ్గుబాటి వెంకటేశ్వరరావు | |
4 | అద్దంకి | గొట్టిపాటి రవికుమార్ | బాచిన చెంచు గరటయ్య | గొట్టిపాటి రవికుమార్ (టీడీపీ) |
5 | చీరాల | కరణం బలరాం | ఆమంచి కృష్ణమోహన్ | కరణం బలరాం (టీడీపీ) |
6 | సంతనూతలపాడు (ఎస్సీ) | బి.విజయ్‌కుమార్ | టీజేఆర్ సుధాకర్‌బాబు | టీజేఆర్ సుధాకర్‌బాబు (వైసీపీ) |
7 | ఒంగోలు | దామచర్ల జనార్దన్ | బాలినేని శ్రీనివాసరెడ్డి | బాలినేని శ్రీనివాసరెడ్డి (వైసీపీ) |
8 | కందుకూరు | పోతుల రామారావు | మహీధర్‌రెడ్డి | మహీధర్‌రెడ్డి (వైసీపీ) |
9 | మార్కాపురం | కందుల నారాయణరెడ్డి | కేపీ నాగార్జునరెడ్డి | కేపీ నాగార్జునరెడ్డి (వైసీపీ) |
10 | కనిగిరి | ముక్కు ఉగ్రనరసింహారెడ్డి | మధుసూదన్ యాదవ్ | మధుసూదన్ యాదవ్ (వైసీపీ) |
11 | గిద్దలూరు | ముత్తుముల అశోక్‌రెడ్డి | అన్నా వెంకట రాంబాబు | అన్నా వెంకట రాంబాబు (వైసీపీ) |
12 | కొండపి | బాల వీరాంజనేయస్వామి | ఎం.వెంకయ్య | బాల వీరాంజనేయస్వామి (టీడీపీ) |
నెల్లూరు జిల్లా
నియోజకవర్గం | టీడీపీ | వైసీపీ | విజేత | |
1 | కావలి | విష్ణువర్ధన్‌రెడ్డి | ప్రతాప్‌కుమార్‌రెడ్డి | ప్రతాప్‌కుమార్‌రెడ్డి (వైసీపీ) |
2 | ఆత్మకూరు | బొల్లినేని కృష్ణయ్య | మేకపాటి గౌతంరెడ్డి | మేకపాటి గౌతంరెడ్డి (వైసీపీ) |
3 | ఉదయగిరి | బొల్లినేని రామారావు | మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి | మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి (వైసీపీ) |
4 | కోవూరు | పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి | ప్రసన్నకుమార్ రెడ్డి | ప్రసన్నకుమార్ రెడ్డి (వైసీపీ) |
5 | నెల్లూరు అర్బన్ | పి.నారాయణ | అనిల్ కుమార్ యాదవ్ | అనిల్ కుమార్ యాదవ్ (వైసీపీ) |
6 | నెల్లూరు గ్రామీణ | అబ్దుల్ అజీజ్ | కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి | కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (వైసీపీ) |
7 | సూళ్లూరుపేట | పర్సా వెంకటరత్నం | కె.సంజీవయ్య | కె.సంజీవయ్య (వైసీపీ) |
8 | గూడూరు | పాశం సునీల్ | వరప్రసాద్ | వరప్రసాద్ (వైసీపీ) |
9 | వెంకటగిరి | కె.రామకృష్ణ | ఆనం రామనారాయణరెడ్డి | ఆనం రామనారాయణరెడ్డి (వైసీపీ) |
10 | సర్వేపల్లి | సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి | కాకాని గోవర్థన్‌రెడ్డి | కాకాని గోవర్థన్‌రెడ్డి (వైసీపీ) |
క డప జిల్లా
నియోజకవర్గం | టీడీపీ | వైసీపీ | విజేత | |
1 | రాజంపేట | బత్యాల చెంగల్రాయుడు | మేడా వెంకట మల్లికార్జునరెడ్డి | మేడా వెంకట మల్లికార్జునరెడ్డి (వైసీపీ) |
2 | కడప | అమీర్‌బాబు | అంజద్ బాషా | అంజద్ బాషా (వైసీపీ) |
3 | రైల్వేకోడూరు (ఎస్సీ) | నర్సింహ ప్రసాద్ | కొరముట్ల శ్రీనివాసులు | కొరముట్ల శ్రీనివాసులు (వైసీపీ) |
4 | మైదుకూరు | పుట్టా సుధాకర్ యాదవ్ | ఎస్. రఘురామిరెడ్డి | ఎస్. రఘురామిరెడ్డి (వైసీపీ) |
5 | ప్రొద్దుటూరు | లింగారెడ్డి | రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి | రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి (వైసీపీ) |
6 | పులివెందుల | వెంకట సతీశ్‌రెడ్డి | వైఎస్ జగన్మోహన్‌రెడ్డి | వైఎస్ జగన్మోహన్‌రెడ్డి (వైసీపీ) |
7 | జమ్మలమడుగు | రామసుబ్బారెడ్డి | ఎం సుధీర్‌రెడ్డి | ఎం సుధీర్‌రెడ్డి (వైసీపీ) |
8 | బద్వేల్ (ఎస్సీ) | రాజశేఖర్ | డాక్టర్ జి.వెంకటసుబ్బయ్య | డాక్టర్ జి.వెంకటసుబ్బయ్య (వైసీపీ) |
9 | కమలాపురం | పుత్తా నరసింహారెడ్డి | రవీంద్రనాథ్‌రెడ్డి | రవీంద్రనాథ్‌రెడ్డి (వైసీపీ) |
10 | రాయచోటి | రమేశ్‌కుమార్‌రెడ్డి | గండికోట శ్రీకాంతరెడ్డి | గండికోట శ్రీకాంతరెడ్డి (వైసీపీ) |
కర్నూలు జిల్లా
నియోజకవర్గం | టీడీపీ | వైసీపీ | విజేత | |
1 | ఆళ్లగడ్డ | భూమా అఖిలప్రియ | గంగుల బిజేంద్రనాథ్‌రెడ్డి | గంగుల బిజేంద్రనాథ్‌రెడ్డి (వైసీపీ) |
2 | శ్రీశైలం | బుడ్డా రాజశేఖర్‌రెడ్డి | శిల్పా చక్రపాణిరెడ్డి | శిల్పా చక్రపాణిరెడ్డి (వైసీపీ) |
3 | నందికొట్కూరు | బండి జయరాజు | ఆర్థర్ | ఆర్థర్ (వైసీపీ) |
4 | ఆదోని | మీనాక్షి నాయుడు | వై.సాయిప్రసాద్‌రెడ్డి | వై.సాయిప్రసాద్‌రెడ్డి (వైసీపీ) |
5 | పాణ్యం | గౌరు చరితారెడ్డి | కాటసాని రాంభూపాల్‌రెడ్డి | కాటసాని రాంభూపాల్‌రెడ్డి (వైసీపీ) |
6 | ఆలూరు | కోట్ల సుజాతమ్మ | పి.జయరాం | పి.జయరాం (వైసీపీ) |
7 | నంద్యాల | భూమా బ్రహ్మానందరెడ్డి | శిల్పా రవి చంద్రారెడ్డి | శిల్పా రవి చంద్రారెడ్డి (వైసీపీ) |
8 | బనగానపల్లె | బీసీ జనార్దన్‌రెడ్డి | కాటసాని రామిరెడ్డి | కాటసాని రామిరెడ్డి (వైసీపీ) |
9 | మంత్రాలయం | పి.తిక్కారెడ్డి | వై.బాలనాగిరెడ్డి | వై.బాలనాగిరెడ్డి (వైసీపీ) |
10 | పత్తికొండ | కేఈ శ్యామ్‌బాబు | కె.శ్రీదేవి | కె.శ్రీదేవి (వైసీపీ) |
11 | ఎమ్మిగనూరు | బీవీ జయనాగేశ్వరరెడ్డి | కె.చెన్నకేశవరెడ్డి | కె.చెన్నకేశవరెడ్డి (వైసీపీ) |
12 | కర్నూలు | టీజీ భరత్ | హఫీజ్ ఖాన్ | హఫీజ్ ఖాన్ (వైసీపీ) |
13 | డోన్ | కేఈ ప్రతాప్ | బుగ్గన రాజేంద్రనాథ్ | బుగ్గన రాజేంద్రనాథ్ (వైసీపీ) |
14 | కోడుమూరు | బి.రామాంజనేయులు | సుధాకర్ బాబు | సుధాకర్ బాబు (వైసీపీ) |
అనంతపురం జిల్లా
నియోజకవర్గం | టీడీపీ | వైసీపీ | విజేత | |
1 | రాయదుర్గం | కాల్వ శ్రీనివాసులు | కాపు రామచంద్రారెడ్డి | కాపు రామచంద్రారెడ్డి (వైసీపీ) |
2 | కళ్యాణదుర్గం | ఉమామహేశ్వరనాయుడు | కేవీ ఉషశ్రీ చరణ్ | కేవీ ఉషశ్రీ చరణ్ (వైసీపీ) |
3 | రాప్తాడు | పరిటాల శ్రీరామ్ | టి.ప్రకాశ్‌రెడ్డి | టి.ప్రకాశ్‌రెడ్డి (వైసీపీ) |
4 | అనంతపురం | ప్రభాకర్ చౌదరి | అనంత వెంకట్రామిరెడ్డి | అనంత వెంకట్రామిరెడ్డి (వైసీపీ) |
5 | సింగనమల | బండారు శ్రావణి | జొన్నలగడ్డ పద్మావతి | జొన్నలగడ్డ పద్మావతి (వైసీపీ) |
6 | తాడిపత్రి | జేసీ అశ్మిత్‌రెడ్డి | కేతిరెడ్డి పెద్దారెడ్డి | కేతిరెడ్డి పెద్దారెడ్డి (వైసీపీ) |
7 | హిందూపురం | నందమూరి బాలకృష్ణ | ఇక్బాల్ | నందమూరి బాలకృష్ణ (టీడీపీ) |
8 | పెనుకొండ | బీకే పార్థసారథి | ఎం. శంకర్ నారాయణ | ఎం. శంకర్ నారాయణ (వైసీపీ) |
9 | పుట్టపర్తి | పల్లె రఘునాథరెడ్డి | డి.శ్రీధర్‌రెడ్డి | డి.శ్రీధర్‌రెడ్డి (వైసీపీ) |
10 | గుంతకల్లు | ఆర్.జితేంద్రగౌడ్ | ఎల్లారెడ్డిగారి వెంకట్రామిరెడ్డి | ఎల్లారెడ్డిగారి వెంకట్రామిరెడ్డి (వైసీపీ) |
11 | ఉరవకొండ | పయ్యావుల కేశవ్ | వై విశ్వేశ్వర్‌రెడ్డి | |
12 | ధర్మవరం | గోనుగుంట్ల సూర్యనారాయణ | కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి | కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి (వైసీపీ) |
13 | కదిరి | కందికుంట వెంకటప్రసాద్ | డాక్టర్ పీవీ సిద్దారెడ్డి | డాక్టర్ పీవీ సిద్దారెడ్డి (వైసీపీ) |
14 | మడకశిర (ఎస్సీ) | కె.ఈరన్న | ఎం.తిప్పేస్వామి | ఎం.తిప్పేస్వామి (వైసీపీ) |
చిత్తూరు జిల్లా
నియోజకవర్గం | టీడీపీ | వైసీపీ | విజేత | |
1 | తంబళ్లపల్లె | శంకర్ యాదవ్ | ద్వారాకానాథ్ రెడ్డి | ద్వారాకానాథ్ రెడ్డి (వైసీపీ) |
2 | పీలేరు | నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి | చింతల రామచంద్రారెడ్డి | చింతల రామచంద్రారెడ్డి (వైసీపీ) |
3 | చిత్తూరు | ఏఎస్ మనోహర్ | అరణి శ్రీనివాసులు | అరణి శ్రీనివాసులు (వైసీపీ) |
4 | పలమనేరు | ఎన్.అమర్‌నాథ్‌రెడ్డి | ఎన్.వెంకటయ్యగౌడ్ | ఎన్.వెంకటయ్యగౌడ్ (వైసీపీ) |
5 | కుప్పం | నారా చంద్రబాబు నాయుడు | కె చంద్రమౌళి | నారా చంద్రబాబు నాయుడు (టీడీపీ) |
6 | శ్రీకాళహస్తి | బొజ్జల సుధీర్‌రెడ్డి | బియ్యపు మధుసూదన్‌రెడ్డి | బియ్యపు మధుసూదన్‌రెడ్డి (వైసీపీ) |
7 | తిరుపతి | ఎం.సుగుణమ్మ | భూమన కరుణాకర్‌రెడ్డి | భూమన కరుణాకర్‌రెడ్డి (వైసీపీ) |
8 | చంద్రగిరి | పులపర్తి వెంకట మణిప్రసాద్ (నాని) | చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి | చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి (వైసీపీ) |
9 | పుంగనూరు | అనూషరెడ్డి | పి.రామచంద్రారెడ్డి | పి.రామచంద్రారెడ్డి (వైసీపీ) |
10 | మదనపల్లె | దమ్మలపాటి రమేశ్ | నవాజ్ భాషా | నవాజ్ భాషా (వైసీపీ) |
11 | పూతలపట్టు | లలిత కుమారి | ఎంఎస్ బాబు | ఎంఎస్ బాబు (వైసీపీ) |
12 | నగరి | గాలి భానుప్రకాష్ | ఆర్కే రోజా | ఆర్కే రోజా (వైసీపీ) |
13 | గంగాధర నెల్లూరు (ఎస్సీ) | హరికృష్ణ | కె.నారాయణ స్వామి | కె.నారాయణ స్వామి (వైసీపీ) |
14 | సత్యవేడు (ఎస్సీ) | జేడీ రాజశేఖర్ | కె.ఆదిమూలం | కె.ఆదిమూలం (వైసీపీ) |
లోక్ సభ
నియోజకవర్గం | టీడీపీ | వైసీపీ | విజేత |
1. అరకు (ఎస్టీ) | కిశోర్ చంద్రదేవ్ | గొడ్డేటి మాధవి | గొడ్డేటి మాధవి (వైసీపీ) |
2. శ్రీకాకుళం | కింజరాపు రామ్మోహన్ నాయుడు | దువ్వాడ శ్రీనివాస్ | కింజరాపు రామ్మోహన్ నాయుడు (టీడీపీ) |
3. విజయనగరం | అశోక్ గజపతిరాజు | బెల్లాన చంద్రశేఖర్ | బెల్లాన చంద్రశేఖర్ (వైసీపీ) |
4. విశాఖపట్నం | ఎం.భరత్ | ఎంవీవీ సత్యనారాయణ | ఎంవీవీ సత్యనారాయణ (వైసీపీ) |
5. అనకాపల్లి | ఆడారి ఆనంద్ | బీవీ సత్యవతి | బీవీ సత్యవతి (వైసీపీ) |
6. కాకినాడ | చలమలశెట్టి సునీల్ | వంగా గీత | వంగా గీత (వైసీపీ) |
7. అమలాపురం | గంటి హరీశ్‌మాధుర్ | చింతా అనురాధా | చింతా అనురాధా (వైసీపీ) |
8. రాజమండ్రి | మాగంటి రూప | ఎం భరత్ | ఎం భరత్ (వైసీపీ) |
9. నర్సాపురం | వేటుకూరి శివరామరాజు | రఘురామ కృష్ణంరాజు | రఘురామ కృష్ణంరాజు (వైసీపీ) |
10. ఏలూరు | మాగంటి బాబు | కోటగిరి శ్రీధర్ | కోటగిరి శ్రీధర్ (వైసీపీ) |
11. మచిలీపట్నం | కొనకళ్ల నారాయణరావు | బాలశౌరి | బాలశౌరి (వైసీపీ) |
12. విజయవాడ | కేశినేని నాని | పొట్లూరి వరప్రసాద్ | కేశినేని నాని (టీడీపీ) |
13. గుంటూరు | గల్లా జయదేవ్ | మోదుగుల వేణుగోపాలరెడ్డి | గల్లా జయదేవ్ (టీడీపీ) |
14. నరసరావుపేట | రాయపాటి సాంబశివరావు | లావు కృష్ణదేవరాయులు | లావు కృష్ణదేవరాయులు (వైసీపీ) |
15. బాపట్ల | శ్రీరాం మాల్యాద్రి | నందిగం సురేశ్ | నందిగం సురేశ్ (వైసీపీ) |
16. ఒంగోలు | శిద్దా రాఘవరావు | మాగుంట శ్రీనివాసరెడ్డి | మాగుంట శ్రీనివాసరెడ్డి (వైసీపీ) |
17. నంద్యాల | మాండ్ర శివనంద్ రెడ్డి | పి.బ్రహ్మానంద రెడ్డి | పి.బ్రహ్మానంద రెడ్డి (వైసీపీ) |
18. కర్నూలు | కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి | డా.సంజీవ్ కుమార్ | డా.సంజీవ్ కుమార్ (వైసీపీ) |
19. అనంతపురం | జేసీ పవన్ కుమార్ రెడ్డి | తలారి రంగయ్య | తలారి రంగయ్య (వైసీపీ) |
20. హిందూపురం | నిమ్మల కిష్టప్ప | గోరంట్ల మాధవ్ | గోరంట్ల మాధవ్ (వైసీపీ) |
21. కడప | ఆదినారాయణ రెడ్డి | వైఎస్ అవినాశ్ రెడ్డి | వైఎస్ అవినాశ్ రెడ్డి (వైసీపీ) |
22. నెల్లూరు | బీద మస్తాన్ రావు | అదాల ప్రభాకర్ రెడ్డి | అదాల ప్రభాకర్ రెడ్డి (వైసీపీ) |
23. తిరుపతి | పనబాక లక్ష్మి | బల్లి దుర్గాప్రసాద్ | బల్లి దుర్గాప్రసాద్ (వైసీపీ) |
24. రాజంపేట | డి.సత్యప్రభ | పీవీ మిథున్ రెడ్డి | పీవీ మిథున్ రెడ్డి (వైసీపీ) |
25. చిత్తూరు | ఎన్.శివప్రసాద్ | ఎన్.రెడ్డెప్ప | ఎన్.రెడ్డెప్ప (వైసీపీ) |