చనిపోయిన లవర్ తో ప్రతి రోజూ శృంగారం !

girl having sex with ghost

ఆత్మలున్నాయా? అనే ప్రశ్న వేస్తే నమ్మన్నోడికి ఉండవు నమ్మేవాడికి ఉంటాయి, అనే సమాధానం వస్తుంది. ఇప్పుడింత హఠాత్తుగా ఈ ప్రశ్న ఎందుకంటే తాజాగా ఒక యుఉవతి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయంసం అయ్యాయి. న్యూజిలాండ్ కి చెందినా సీమోన్ తన బోయ్ ఫ్రెండ్ ఆత్మతో రోజూ శృంగారంలో పాల్గొంటున్నదట. అదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. వాళ్లు రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడే తన బోయ్ ఫ్రెండ్ చనిపోయాడట. దీంతో అప్పటి నుంచి అత‌డు ఆత్మ రూపంలో సిమెన్ దగ్గరకు వెళ్లి శృంగారంలో పాల్గొంటున్నాడట. ఈ విషయాన్ని ఏ ఒక్కరూ నమ్మక పోవచ్చు. కానీ, ఆమె మాత్రం బల్ల గుద్ది మరీ చెబుతోంది.

girl

తను పడుకున్నప్పుడు తన బోయ్ ఫ్రెండ్ ఆత్మ వచ్చి తన మీద పడుకున్నట్లు బరువుగా అనిపిస్తుందట. తర్వాత శృంగారంలో పాల్గొంటారట. శృంగారం అనంతరం భావప్రాప్తికి కూడా లోనవుతానంటూ చెబుతోంది. అయితే కొందరు ఆమె మానసిక స్థితి సరిగా లేదని చెప్పుకొస్తున్నా ఆమె అన్ని పనులు సవ్యంగానే చేస్తోందనీ ఈ ఆత్మా విషయం ఒక్కటే తేడాగా ఉందని అంటున్నారు. అయితే ఇలా ఆత్మతో శృంగారంలో పాల్గొనడం అనే కాన్సెప్ట్ ఇది మొదటి సారి కాదు గతంలో ఓ మహిళ తాను వందల ఆత్మలతో శృంగారంలో పాల్గొన్నానని ప్రకటించింది. మరో దేశానికీ చెందిన మహిళ ఆత్మతో బంధం ఏర్పరుచుకున్నట్లు తెలిపింది. అంతేలే నిజమెంతో తెలిసేవరకు ఎవరి పిచ్చి వాడికి ఆనందం అనుకోవడం తప్ప ఇంకేమి చేయగలం.

ghost with girl