గుడ్ న్యూస్ : బాలయ్య అడ్డా లోనే “అఖండ 2” ప్రారంభం … !

Good news:
Good news: "Akhanda 2" starts in Balayya Adda... !

ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బాబీ కాంబినేషన్ లో బాలయ్య కెరీర్ లో 109వ మూవీ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొనగా బాలయ్య నుంచి ఉన్న సాలిడ్ లైనప్ లో అందరిలో ఎగ్జైటింగ్ గా ఉన్న మూవీఅఖండ” సీక్వెల్ కూడా ఒకటి. తన హ్యాట్రిక్ హిట్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీ కోసం అభిమానులు ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Good news: "Akhanda 2" starts in Balayya Adda... !
Good news: “Akhanda 2” starts in Balayya Adda… !

అయితే ఈ మూవీ పై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అండ్ సాలిడ్ న్యూస్ వినిపిస్తుంది. ఈ మూవీ బాలయ్య బర్త్ డే కానుకగా ఆరంభం కానుండగా ఈ మూవీ బాలయ్య అడ్డా తాను ఎమ్మెల్యేగా నెగ్గిన హిందూపురంలోనే మొదలు కానున్నట్టుగా వినిపిస్తుంది. మొత్తానికి అయితే బోయపాటి (Boyapati Sreenu) సాలిడ్ ప్లానింగ్ లనే చేస్తున్నారని చెప్పుకోవాలి . ఇక ఈ భారీ మూవీ పై మరిన్ని అధికారిక డీటెయిల్స్ కూడా రావాల్సి ఉన్నాయి.