గుడ్ న్యూస్ : ఓటిటిలో కి వచ్చేసిన “భజే వాయు వేగం”….!

Good News:
Good News: "Bhaje Vayu Veliki" has arrived in OTT....!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కార్తికేయ హీరోగా ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ రెడ్డి తెరకెక్కించిన లేటెస్ట్ హిట్ మూవీ “భజే వాయు వేగం”. మరి డీసెంట్ బజ్ నడుమ రిలీజ్ కు వచ్చిన ఈ మూవీ ఈ మధ్య కాలంలో అయితే మన టాలీవుడ్ నుంచి మంచి హిట్ అయ్యింది. ఈ మే 31న రిలీజ్ కి ఈ మూవీ రాగ యాక్షన్ మూవీ లవర్స్ కు మంచి ఫీస్ట్ ఇచ్చి అదరగొట్టింది. ఇక దీని ఓటిటి రిలీజ్ కోసం చూస్తున్న వారికి ఫైనల్ గా ఇప్పుడు గుడ్ న్యూస్ కూడా వచ్చేసింది.

Good News: "Bhaje Vayu Veliki" has arrived in OTT....!
Good News: “Bhaje Vayu Veliki” has arrived in OTT….!

ఈ మూవీ హక్కులు దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి ఇందులో ఈ మూవీ నేటి నుంచి అందుబాటులోకి వచ్చేసింది. అయితే ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో ప్రస్తుతానికి ఒక్క తెలుగులో మాత్రమే అందుబాటులో ఉన్నది . ఇక ఈ మూవీ కి రధన్ పాటలు అందించగా కపిల్ కుమార్ బాక్గ్రౌండ్ స్కోర్ ని అందించాడు. అలాగే ఈ మూవీ ని యూవీ కాన్సెప్ట్స్ వారు నిర్మాణం వహించారు.