కేరళ వాసులకు గుడ్‌న్యూస్‌.. ఓనమ్‌ పండుగకు ప్రత్యేక రైళ్లు

Good news for Kerala residents.. Special trains for Onam festival
Good news for Kerala residents.. Special trains for Onam festival

దక్షిణ మధ్య రైల్వే ఓనమ్‌ పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైళ్లను నడుపనున్నది. పది రోజుల పాటు జరిగే పండగ సందర్భంగా సికింద్రాబాద్‌ – కొల్లాం మధ్య ప్రత్యేకంగా సర్వీసులను నడుపనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 25న సికింద్రాబాద్‌ (07199) నుంచి రైలు సాయంత్రం 5.50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రికి కొల్లాం చేరుకుంటుంది. ఈ రైలు రాత్రి 7 గంటలకు బయల్దేరి… మరనాడు రాత్రి 11.50 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది.

ఈ ప్రత్యేక రైళ్లు బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, సీరం, చిత్తాపూర్, మంత్రాలయం రోడ్, గుంతకల్, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేటై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూరు, పాలక్కాలో ఆగుతాయి. , ఎర్నాకులం రైలు , కొట్టాయం, చెంగనస్సేరి, తిరువల్ల, చెంగన్నూర్, మావెల్లికర మరియు కాయంకులం స్టేషన్లు, సికింద్రాబాద్ మరియు కొల్లం మార్గంలో ఆగుతాయి.