గుడ్ న్యూస్ : “స్వయంభు” మూవీ పై లేటెస్ట్ అప్డేట్….!

Good news : Latest update on “Swayambhu” movie....!
Good news : Latest update on “Swayambhu” movie....!

టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ హీరోగా ఇప్పుడు మరిన్ని ఆసక్తికర మూవీ లు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ మూవీ ల్లో దర్శకుడు భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ “స్వయంభు” కూడా ఒకటి. మరి ఈ మూవీ ని గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తుండగా నిఖిల్ కూడా ఈ మూవీ పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టి చాలా కష్టపడుతున్నాడు.

Good news : Latest update on “Swayambhu” movie....!
Good news : Latest update on “Swayambhu” movie….!

అయితే ఈ మూవీ పై లేటెస్ట్ గా నిఖిల్ ఒక సాలిడ్ అప్డేట్ ను అందించాడు. ప్రస్తుతం ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తాము చేస్తున్నట్టుగా తెలిపాడు, అలాగే థియేట్రికల్ గా ఒక గ్రాండ్ ట్రీట్ ను అయితే ఆడియెన్స్ కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలియచేసారు . అయితే ఇప్పుడు చేస్తున్న సీక్వెన్స్ కు ఏకంగా 8 కోట్ల బడ్జెట్ ను మేకర్స్ పెట్టినట్టుగా వినిపిస్తుంది.

ఇక ఈ అప్డేట్ లోనే మరిన్ని సర్ప్రైజ్ అప్డేట్ లు కూడా రాబోతున్నాయి అని వరల్డ్ లోనే బెస్ట్ టెక్నికల్ టీం తో స్వయంభు ని తెరకెక్కిస్తున్నాము అని నిఖిల్ ఒక క్రేజీ పోస్టర్ తో పోస్ట్ చేసాడు. ఇక ఈ మూవీ లో నటి సంయుక్త, నభా నటేష్ లు నటిస్తుండగా ఠాగూర్ మధు భారీ వ్యయంతో ఈ మూవీ ని నిర్మాణం వహిస్తున్నారు.