మాస్ మహరాజ్ “మిస్టర్ బచ్చన్” షూట్ పై తాజా అప్డేట్ .!

Latest update on Mass Maharaj
Latest update on Mass Maharaj "Mr. Bachchan" shoot .!

ప్రస్తుతం మన టాలీవుడ్ మోస్ట్ ఎనర్జిటిక్ సీనియర్ హీరో మాస్ మహరాజ్ హీరోగా భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న సాలిడ్ ఏక్షన్ డ్రామా “మిస్టర్ బచ్చన్” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీ ని మేకర్స్ జెట్ స్పీడ్ లో కంప్లీట్ చేస్తున్నారు. ఈ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఇప్పుడు లేటెస్ట్ షూట్ కి సంబంధించి అప్డేట్ తెలుస్తుంది .

Latest update on Mass Maharaj "Mr. Bachchan" shoot .!

Latest update on Mass Maharaj “Mr. Bachchan” shoot .!

దీని ప్రకారం మూవీ యూనిట్ ఇప్పుడు యూఎస్ లో కీలక షెడ్యూల్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తుంది . ఇందులో హీరో, హీరోయిన్ కూడా పాల్గొననున్నారంట . ఇక ఈ మూవీ ని బాలీవుడ్ హిట్ మూవీ రైడ్ కి రీమేక్ గా తెరకెక్కిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు .