గుడ్ న్యూస్ : మెట్రోలో ‘మిస్టర్ బచ్చన్’ ప్రమోషన్స్…!

Good news: 'Mr Bachchan' promotions in Metro...!
Good news: 'Mr Bachchan' promotions in Metro...!

మాస్ మహారాజ రవితేజహరీశ్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమా ‘మిస్టర్ బచ్చన్’. ఈ మూవీ ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కానున్నది . ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ షురూ చేసింది. అయితే ప్రమోషన్స్లో రవితేజ తన రూటే సపరేటు అని నిరూపించుకున్నారు . తన సినిమా ని కాస్త డిఫరెంట్గా ప్రమోట్ చేయాలనుకున్నాడు. ప్రజల్లోకి తన సినిమా త్వరగా వెళ్లాలన్న ఉద్దేశంతో ఏకంగా మెట్రోని తన ప్రమోషన్కు వాడుకున్నారు .

Good news: 'Mr Bachchan' promotions in Metro...!
Good news: ‘Mr Bachchan’ promotions in Metro…!

మిస్టర్ బచ్చన్ మూవీటీమ్ హైదరాబాద్ మెట్రో రైల్లో తమ మూవీ ను ప్రమోట్ చేసుకుంది. ‘మెట్రో ప్రయాణికులకి స్వాగతం సుస్వాగతం. ఏం తముళ్లు మెట్రోలో ప్లేస్ దొరకలేదా? లేదా కూర్చోగానే లేపేస్తున్నారా? ఏం పర్వాలేదు. మిస్టర్ బచ్చన్ నుంచి లేటెస్ట్గా ఒక పాట కూడా రిలీజైంది. హ్యాపీగా వినుకుంటూ మీరు దిగాల్సిన స్టేషన్ వచ్చేదాకా నిల్చొని వెళ్ళండి . ఇక్కడ మీకు సీట్ దొరక్కపోయినా పర్వాలేదు. ఆగస్టు 15న థియేటర్కు వచ్చేయండి. అక్కడ మీకు సీట్ గ్యారెంటీ’ అని హీరో రవితేజ వాయిస్ మెసేజ్తో ప్రయాణికులకి సర్ప్రైజ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.