గుడ్ న్యూస్ : పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం పదవి ..!

Good News: Pawan Kalyan's post as Deputy CM..!
Good News: Pawan Kalyan's post as Deputy CM..!

జనసేన అధినేత పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే. ఆయన పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు ఆయన పార్టీ బరిలోకి దిగిన ప్రతిస్థానాన్ని గెలుచుకున్నది ఈ నేపథ్యంలో జనసేనానికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆయనకి అభినందనలు తెలుపుతున్నారు.

Good News: Pawan Kalyan's post as Deputy CM..!
Good News: Pawan Kalyan’s post as Deputy CM..!

గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓటమిను చూసిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఏకంగా 21 మంది ఎమ్మెల్యేలని గెలిపించుకొని అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. ఆయనకి డిప్యూటీ సీఎం పదవి, కీలకమైన మంత్రి పదవి వస్తుందని తెలుస్తుంది . అయితే జనసేన కార్యకర్తలు, అభిమానుల్లో మాత్రం ఈ అంశం నిరాశ కరిగిస్తుంది . పవన్ కళ్యాణ్‌ని సీఎంగా చూడాలని అభిమానులు అందరూ కోరుకుంటున్నారు.