గుడ్ న్యూస్ : మహేష్ బాబుతో రాజమౌళి కొత్త సినిమా….!

Good news: Rajamouli's new movie with Mahesh Babu....!
Good news: Rajamouli's new movie with Mahesh Babu....!

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “గుంటూరు కారం” తో రీజనల్ గా సాలిడ్ వసూళ్లు అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ తర్వాత అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారీ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ప్లాన్ చేస్తున్న మూవీ మొదలు కానుంది. అయితే ఈ మూవీ పై జస్ట్ ఈ రెండు రోజులు నుంచి క్రేజీ అప్డేట్స్ కూడా వినిపిస్తున్నాయి

Good news: Rajamouli's new movie with Mahesh Babu....!
Good news: Rajamouli’s new movie with Mahesh Babu….!

.మేకర్స్ ఆల్రెడీ ఈ మూవీ ని ఒక గ్లోబల్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. కానీ అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటి అనేది మాత్రం ఇప్పుడు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. మహేష్ తో రాజమౌళి ఇప్పుడు చేస్తున్న ఈ మూవీ దాదాపు పదేళ్ల కితమే లాక్ చేయబడిందే అని తెలుస్తుంది. అది కూడా రాజమౌళి మైండ్ లో ఎప్పుడు నుంచో ఉన్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ “గరుడ” నే ఈ మూవీ అన్నట్టుగా టాక్.

అప్పట్లోనే మహేష్ తో ఈ మూవీ ని 1000 కోట్ల బడ్జెట్ తో అందుకోగా ఇప్పుడు ఫైనల్ గా ఈ అవైటెడ్ కాంబినేషన్ లో అనుకున్నట్టుగా రెడీ కాబోతుంది అని తెలుస్తోంది . మొత్తానికి అయితే మహేష్, రాజమౌళిల మూవీ అనేది ఇప్పుడు పుట్టిందే కాదు ఎప్పుడో పుట్టి ఇప్పుడు కార్యరూపం దాల్చుతుంది అని చెప్పాలి. ఇక ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఎలాంటి పేరు సృష్టిస్తుందో వేచి చూడాలి.