శ్రీలీల పై మనసు పడిన స్టార్ క్రికెటర్..!

A star cricketer who fell in love with Srilila..!
A star cricketer who fell in love with Srilila..!

హీరోయిన్లు క్రికెటర్లు పై మనసు పడటం వాళ్ళని ప్రేమించడం లేదంటే ఎఫైర్ లు నడపడం వంటివి చూస్తూ ఉంటాం. వెండితెర మీద హీరోయిన్లు చెలరేగిపోయి ఉంటుంటే క్రికెటర్లు కూడా వాళ్లకి ఫాన్స్ అయిపోతూ ఉన్నారు . రవిచంద్రన్ అశ్విన్ కు ఇలాంటి పరిస్థితి ఎదురయింది. గుంటూరు కారం సినిమా గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రీలీల గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. నాకు బేసిగ్గా సినిమాలంటే ఇష్టం కానీ వాటి గురించి ఎప్పుడూ మాట్లాడలేదు.

ఎందుకంటే వాటి గురించి విశ్లేషించి మాట్లాడేంత టాలెంట్ లేదు. మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా చూసాను. తప్పకుండా చూడండి జాలీగా వినోదంతో కూడిన మూవీ ముఖ్యంగా శ్రీలీల ఆమె డాన్స్ చాలా బాగుంది. అంత అద్భుతంగా స్టెప్పులు వేసింది ఆమె చేసిన డాన్స్ చూస్తే మతి పోవాల్సిందే అని కామెంట్ చేశారు రవిచంద్రన్. ప్రస్తుతం ఇవి బాగా వైరల్ అవుతున్నాయి.