గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల హైలైట్స్…

Gujarat, Himachal Pradesh Election Highlights

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

  •  రెండు రాష్ట్రాల్లో ముందంజలో ఉన్న బీజేపీ.

  •  హిమాచల్ ప్రదేశ్ లో అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్. అత్యధిక స్థానాలతో అధికారాన్ని చేపట్టనున్న బీజేపీ.

  •   గుజరాత్ లో 107 సీట్లకు పైగా ముందంజలో దూసుకెళ్తున్న బీజేపీ. 80 సీట్ల లోపే పరిమితమైన కాంగ్రెస్.

  •   గుజరాత్ లో మొత్తం అసెంబ్లీ సీట్ల సంఖ్య 182. అధికారాన్ని చేపట్టేందుకు అవసరమైన సీట్ల సంఖ్య 92.

  •  గుజరాత్ లో గట్టి పోటి ఇచ్చిన కాంగ్రెస్.