తుంగతుర్తి జడ్పిటీసీగా గుజ్జ దీపికా యుగంధర్ రావు భారీ మెజార్టీతో గెలిచారు

deepika yugandhar rao won as tungaturti zptc

బాలెట్ తో సత్తా చూపుతాం అన్నవాళ్ల గుండెల్లో బుల్లెట్ దిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు టీఅర్ఎస్ కు బ్రహ్మరథం పట్టారు. సూర్యాపేట జిల్లాలో కొత్త గాలి వీచింది. మంత్రి జగదీశ్ రెడ్డి సహకారంతో, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ నాయకత్వంలో తుంగతుర్తి జడ్పిటీసీగా గుజ్జ దీపికా యుగంధర్ రావు భారీ మెజార్టీతో గెలిచారు. మరొక్కసారి కేసీఆర్ పాలనకి, కేటీఅర్ నాయకత్వానికి తుంగతుర్తి ప్రజలు జన నీరాజనం పలికారు. ఈ అఖండ మెజార్టీతో తొలిసారిగా సూర్యాపేట జడ్పితో పాటు రాష్ట్రంలోని 33 జిల్లా జడ్పిలపై టీఆర్ఎస్ జెండా రెపరెపలాడుతుంది.