Guntur Karam : సా.04.05 గంటలకు ‘కుర్చీ మడతపెట్టి’ ఫుల్ సాంగ్

Guntur Karam : సా.04.05 గంటలకు ‘కుర్చీ మడతపెట్టి’ ఫుల్ సాంగ్
Cinema News

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ వాంటెడ్ సినిమా గుంటూరు కారం. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ మూవీపై నెట్టింట తెగ పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.

Guntur Karam : సా.04.05 గంటలకు ‘కుర్చీ మడతపెట్టి’ ఫుల్ సాంగ్
Guntur Karam Movie

సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం మూవీ లోని ‘కుర్చీ మడత పెట్టి’ సాంగ్ తెగ వైరల్ అవుతుంది. శుక్రవారం విడుదలైన ఈ పాట ప్రోమోకు సూపర్ రెస్పాన్స్ వస్తుంది . మాస్ బీట్ తో సాగే ఈ పాటలో మహేష్, శ్రీలీల స్టెప్పులు అదిరిపోయాయి. ఫుల్ ఎనర్జిటిక్ గా మాస్ స్టెప్పులతో రఫ్ఫాడించారు. ఇక ఈ ‘కుర్చీ మడతపెట్టి’ ఫుల్ సాంగ్ ని ఇవాళ సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.