అతి చిన్నవయస్సులో గ్రాండ్‌మాస్టర్ హోదాపొంది రికార్డు సృష్టించింన భారతదేశపు చదరంగ క్రీడాకారిణి కోనేరుహంపి 2007లో ఫైడ్ ఎలో రేటింగ్‌లో 2600పాయింట్లను దాటి ప్రపంచంలోమహిళా చదరంగంలో రెండోస్థానంలో నిల్చింది.జూడిత్ పోల్గర్ తర్వాత రెండోస్తానంలో ఉన్న హంపి ప్రస్తుతం2,577 పాయింట్లతో మూడో స్థానం దక్కించుకుంది.రెండేళ్ల విరామం తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ రష్యాలో జరిగిన గ్రాండ్‌ప్రి టోరీ్నలో పాల్గొని 17రేటింగ్ పాయింట్లను సాదించి విజేతగా నిలిచింది.
ఇంకా ఆంధ్రప్రదేశ్‌కి నుండి.. 13వర్యాంక్లో మరో గ్రాండ్‌మాస్టర్ హారిక 2,495 రేటింగ్ పాయింట్లతో,ఓపెన్ విభాగంలో18వ ర్యాంక్‌లో గ్రాండ్‌మాస్టర్ పెంటేలహరికృష్ణ 2,748రేటింగ్ పాయింట్లతో ఉన్నారు.చైనాకి చెందిన హుఇఫాన్ 2,659రేటింగ్ పాయింట్లతో మొదటిర్యాంక్లో, జూవెన్జున్ 2,586రేటింగ్ పాయింట్లతో రెండవ స్థానంలో ఉన్నారు.