హను మాన్: 50 మిలియన్ వ్యూస్ ని సొతంచేసుకున్న పూలమ్మే పిల్లా సాంగ్!

Hanu Maan: Poolamme Pilla song that has 50 million views!
Hanu Maan: Poolamme Pilla song that has 50 million views!

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హీరో సినిమా హను మాన్ (Hanuman). ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులని విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లు లని రాబట్టి, సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ మూవీ లోని పూలమ్మే పిల్లా సాంగ్ ఆడియెన్స్ ని విశేషం గా ఆకట్టుకుంది. ఈ పాట యూ ట్యూబ్ లో 50 మిలియన్స్ కి పైగా వ్యూస్ ని సొంతం చేసుకుంది. ఇది సూపర్ రెస్పాన్స్ అని చెప్పుకోవాలి . .

Hanu Maan: Poolamme Pilla song that has 50 million views!
Hanu Maan: Poolamme Pilla song that has 50 million views!

ఈ పాటకి కాసర్ల శ్యామ్ లిరిక్స్ రాయగా, గౌర హరి పాడటం మాత్రమే కాకుండా, కంపోజ్ కూడా చేశారు. అమృత అయ్యర్ లేడీ లీడ్ రోల్ లో నటించిన ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ప్రశాంత్ వర్మ నెక్స్ట్ జై హను మాన్ మూవీ కి దర్శకత్వం వహించనున్నారు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి.