మోనాల్ ని నామినేట్ చేయమని అభిని రెచ్చగొడుతున్న హారిక

మోనాల్ ని నామినేట్ చేయమని అభిని రెచ్చగొడుతున్న హారిక

ఆమెను నామినేట్ చేయడం నీ ఇష్టం.. నీ ఛాయిస్‌కే వదిలేస్తున్నా’ అంటూ అభిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నించింది హారిక.అయితే అభిజిత్ మాత్రం.. ‘మోనాల్‌ని నాకు నామినేట్ చేయబుద్ది కావడం లేదు.. ఎంత కాదనుకున్నా.. ఇట్స్ కమింగ్ దేర్’.. అని అనడంతో… హారిక గట్టిగా నవ్వుతూ.. ఐ గాట్, ఐ క్యాచ్ యు అంటూ మోనాల్-అభిజిత్ రిలేషన్‌పై పాత విషయాలను ఇన్ డైరెక్ట్‌గా ప్రస్తావించింది.

ఆ తరువాత అభి మోనాల్ గురించి మాట్లాడుతూ… నా కోపం ఆమెపైనే చూపిస్తా.. దానికి ఆమెను నామినేషన్ చేయలేకపోతున్నా.. ఆ విషయాన్ని అందరి ముందూ ప్రస్తావించలేకపోతున్నా.. ఆమె విషయంలో ఆన్సర్ అంటే నాన్ సెన్స్.. లాజికల్ ఎక్స్‌ప్లినేషన్ అంటే ఆమె పర్సనల్‌ విషయాలను బటయపెట్టినట్టు అవుతుంది. దీన్ని బట్టి చూస్తుంటే హారిక అభి ని రెచ్చగొడుతుంది. మోనాల్ పై ఇంకా కోపం పెరిగేలా హారిక ఇద్దరికీ చిచ్చు పెడతుంది.మోనాల్ అభి దూరంగా ఉండడానికి హరీక కూడా ప్రధాన కారణం.