Facebook Instagram Pinterest Twitter Youtube
  • హోమ్
  • వీడియోలు
    • YouTube
  • వినోదం
  • రాజకీయ
    • ఆంధ్రప్రదేశ్ వార్తలు
    • తెలంగాణ వార్తలు
    • జాతీయ వార్తలు
  • వాణిజ్యం
  • టెక్నాలజీ
  • గ్యాలరీ
  • ఇతర వార్తలు
    • అంతర్జాతీయ వార్తలు
    • క్రీడలు
    • క్రైమ్
    • ఆరోగ్యం
  • English Version
Search
Facebook Instagram Pinterest Twitter Youtube
Saturday, December 6, 2025
  • English Version
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Telugu Bullet
  • హోమ్
  • వీడియోలు
    • YouTube
  • వినోదం
  • రాజకీయ
    • ఆంధ్రప్రదేశ్ వార్తలు
    • తెలంగాణ వార్తలు
    • జాతీయ వార్తలు
  • వాణిజ్యం
  • టెక్నాలజీ
  • గ్యాలరీ
  • ఇతర వార్తలు
    • అంతర్జాతీయ వార్తలు
    • క్రీడలు
    • క్రైమ్
    • ఆరోగ్యం
  • English Version
  • Cinema
  • Latest News

తేజస్వి పెద్ద ప్లాన్‌తోనే వెళ్లిందే!

June 27, 2018, 7:23 pm
WhatsApp
Facebook
Twitter
    Tejaswi gives her Twitter accounts for Bigg Boss 2 Telugu Voting

    తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 2 ప్రారంభం అయ్యి మూడు వారాలు అయ్యింది. మొదటి రెండు వారాల్లో సంజన మరియు నూతన్‌ నాయుడు ఎలిమినేట్‌ అయిన విషయం తెల్సిందే. వీరిద్దరు కూడా సామాన్యులే అవ్వడం, వీరిద్దరికి ప్రేక్షకులతో పెద్దగా పరిచయం లేక పోవడం వల్ల బిగ్‌బాస్‌ ఇంటి నుండి వీరు వెళ్లి పోయారు. ఇక మూడవ వారం ఎలిమినేషన్‌ కార్యక్రమం తాజాగా జరిగింది. ఈ ఎలిమినేషన్‌ జాబితాలో కిరీటి మరియు గణేష్‌లతో పాటు తేజస్వి కూడా ఉన్న విషయం తెల్సిందే. తేజస్వి ఎలిమినేషన్‌లో ఉన్న నేపథ్యంలో ఆమె ట్విట్టర్‌ మరియు ఇతర సోషల్‌ మీడియా అకౌంట్స్‌ ద్వారా తనకు ఓటు వేయాల్సిందిగా పోస్టర్‌లు వస్తున్నాయి.

    తేజస్వి బిగ్‌బాస్‌ ఇంట్లో ఉండగా ఆమెకు మద్దతుగా ఎవరు ఇలా ప్రచారం చేస్తున్నారు అంటూ సినీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. ఈ సమయంలోనే అందుతున్న సమాచారం ప్రకారం బిగ్‌బాస్‌ సీజన్‌ 2లో తాను ఉంటాను అని తెలియగానే ఒక సంస్థకు తన సోషల్‌ మీడియా అకౌంట్స్‌ అప్పగించి, తాను ఎలిమినేషన్స్‌లో ఉన్న సమయంలో తనకు మద్దతుగా ప్రచారం చేయాల్సిందిగా చెప్పింది. తన అకౌంట్స్‌లో ప్రతి రోజు ఓటు వేయాల్సిందిగా పోస్టర్స్‌ను పోస్ట్‌ చేయాలని ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలోనే తేజస్వికి సంబంధించిన ప్రమోషన్స్‌ను వారు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంకా పలు సోషల్‌ మీడియా ద్వారా కూడా తేజస్వికి వారు ఓట్లు వేయిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి తేజస్వి చివరి వరకు ఉండేందుకు పెద్ద ప్లాన్‌ వేసిందని సినీ వర్గాల వారు అంటున్నారు.

    • TAGS
    • Bigg Boss 2 Telugu
    • Bigg Boss 2 Telugu Voting
    • Heroine Tejaswi
    • Heroine Tejaswi Bigg Boss 2 Telugu Voting
    • Heroine Tejaswi Twitter Account
    • Heroine Tejaswini
    • Heroine Tejaswini Bigg Boss 2 Telugu Voting
    • Heroine Tejaswini Twitter
    • Tejaswini
    Previous article‘ఈ నగరానికి ఏమైంది’ అంటున్న అర్జున్‌ రెడ్డి?
    Next articleతెలుగు వెబ్‌సైట్లకు గూగుల్ గుడ్ న్యూస్ !
    Kiran Kumar

    RELATED ARTICLESMORE FROM AUTHOR

    Shyamala Elimination is Also Controversial in Bigg Boss 2

     శ్యామల ఎలిమినేషన్‌ కూడా వివాదాస్పదం

    Nutan Naidu Is Again Leaving The Big Boss Home

    నూతన్‌ నాయుడు ఔట్‌.. మళ్లీ కౌశల్‌ ఒంటరి…!

    Tejaswi gives clarify about Love affair with Samrat

    సామ్రాట్‌తో అలాంటిది ఏమీ లేదు… తేజస్వి షాకింగ్‌ కామెంట్స్‌

    Tejaswi elimination from Bigg Boss

    ఈసారి కూడా షాకింగ్‌ ఎలిమినేషన్‌

    pradeep Talks about her marriage

    ‘పెళ్లి చూపులు’ తర్వాత ప్రదీప్‌ పెళ్లి

    hebah patel clarifies about her entry in bigg boss house

    కుమారి ప్రకటనతో అంతా నీరుగారి పోయారు…

    Recent Posts

    • యోగాంధ్ర కార్య‌క్ర‌మంలో పాల్గొన్న 5 వేల మంది పోలీసులు
    • BRS నేతలపై కవిత సంచలన వ్యాఖ్యలు
    • నా పార్టీ BRS.. నా నాయకుడు KCR
    • ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి కశ్మీర్‌కు అమిత్ షా
    • నట సార్వభౌమ NTR కు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఘన నివాళి
    • Privacy Policy
    • Disclaimer
    • Contact Us
    © All Rights Reserved Telugu Bullet