“హాయ్ నాన్న” యూఎస్ లేటెస్ట్ కలెక్షన్ ..!

“హాయ్ నాన్న” యూఎస్ లేటెస్ట్ కలెక్షన్ ..!
Cinema News

నాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో, డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వం లో తెరకెక్కిన ఫీల్ గుడ్ సినిమా హాయ్ నాన్న. ఈ సినిమా థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. నాని కెరీర్ లో మరో హిట్ గా నిలిచిన ఈ సినిమా, యూఎస్ లో కూడా సూపర్ రెస్పాన్స్ తో దూసుకు పోతుంది.

“హాయ్ నాన్న” యూఎస్ లేటెస్ట్ కలెక్షన్ ..!
Hi Nanna Movie

ఈ సినిమా ఇప్పటి వరకూ 1.7 మిలియన్ యూఎస్ డాలర్ల ను రాబట్టడం జరిగింది. ఇది సూపర్ రెస్పాన్స్ అని చెప్పాలి. లాంగ్ రన్ లో 2 మిలియన్ క్లబ్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా లో మృణాల్ ఠాకూర్, బేబీ కియార కీలక పాత్రల్లో నటించారు. హేషం అబ్ధుల్ వహబ్ సంగీతాన్ని అందించారు.