“భగవంత్ కేసరి” సెన్సార్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

“భగవంత్ కేసరి” సెన్సార్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.!
Cinema News

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన భారీ చిత్రం “భగవంత్ కేసరి” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా అయితే దసరా కానుకగా రాబోతుండగా ఈ సినిమా సెన్సార్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయినా సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సెన్సార్ విషయంలో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది .

“భగవంత్ కేసరి” సెన్సార్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.!
Bhagavanth Kesari

దీనితో అయితే అసలు భగవంత్ కేసరి కి సెన్సార్ లో ఒక్క కట్ కూడా చెప్పలేదు అంట . దీనితో సినిమాని మేకర్స్ ఎలా అయితే సెన్సార్ కి పంపించారో అదే విధంగా అంతే క్లీన్ గా సెన్సార్ జీరో కట్స్ తో చేసుకొని వచ్చినట్టుగా తెలుస్తోంది . ఇది మాత్రం ఇంట్రెస్టింగ్ అనే చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా యంగ్ హీరోయిన్ శ్రీలీల ముఖ్య పాత్రలో నటించింది. అలాగే షైన్ స్క్రీన్ మూవీస్ వారు అయితే నిర్మాణం వహిస్తున్నారు.