సాహసాలంటే ఇష్టపడే ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ మునిగిపోయిన ‘టైటానిక్’ షిప్ ప్రాంతాన్నిఇప్పటివరకూ 33సార్లు చూశారట . 13వేల అడుగుల లోతున ఉండిపోయిన చరిత్ర సజీవ సాక్ష్యాన్ని ఆయన డాక్యుమెంటరీ రూపంలోనూ తీసుకొచ్చారు.సముద్రగర్భంలో ఆచూకీ లభించకుండా పోయిన టైటాన్ కథ విషాదాంతమైంది. అధిక పీడనం వల్ల ‘టైటాన్’ పేలేడం అందులో ఉన్న చాలామంది మరణించడం తెలిసిందే . అయితే టైటానిక్ మునిగిపోయిన ప్రాంతాన్ని చాలాసార్లు సందర్శించిన సందర్భంగా ఆఅనుభవాన్ని గతంలో జేమ్స్ కామెరూన్ పంచుకునడు అయితే ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలోవైరల్గా మారింది .
‘ఈ భూమ్మీద అత్యంతభయంకరమైన ప్రదేశాల్లో అది ఒకటి’ అని టైటానిక్ మునిగిపోయిన ప్రదేశం గురించి ఒక్క ముక్కలో చెప్పేశారు డైరెక్టర్ జేమ్స్ కామెరూన్. ప్రస్తుతం మునిగిపోయిన టైటానిక్ గురించి కామెరూన్ ఎక్కడా స్పందించలేదు.
