బసి రెడ్డి గురించి టాక్…!

Aravinda Sametha 5 Days Box Office Collections Report

జ‌గ‌ప‌తి బాబు ఫ్యామిలీ హీరో గా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయ్యాడు. త‌రం మారుతున్న కొద్ది కొత్త హీరోలు వస్తుంటే జ‌గ‌ప‌తి కెరీర్ నెమ్మ‌దించింది. ఇకా లాభం లేదనుకొన్ని ప్ర‌తి నాయ‌కుడు పాత్ర‌లు చేయ్యడానికి సిద్దం అయ్యాడు. బోయపాటి శ్రీన్ ద‌ర్శ‌క‌త్వంలో లెజెండ్ సినిమాలో ప‌వ‌ర్ పుల్ ప్ర‌తినాయ‌కుడి క్యార‌క్ట‌ర్ ను చేశాడు. ఆ సినిమాలో బాల‌కృష్ణ‌కు పొటీ గా న‌టించాడు. ఇకా జ‌గ‌ప‌తికి తిరుగులేకుండా పోయింది. ఆ త‌ర్వాత జ‌గ‌ప‌తి న‌టించిన ప్ర‌తి నాయ‌కుడి సినిమాలు కూడా ఆయ‌న‌కు మంచి పేరును సంపాదించి పెట్టాయి.

Jagapathi Babu Dons Rustic Look In Aravinda Sametha

ఎన్‌టి‌ఆర్ న‌టించిన అర‌వింద స‌మేత సినిమాలో జ‌గ‌ప‌తి న‌ట విశ్వ‌రూపం చూపించాడు, త్రివిక్ర‌మ్ జ‌గ‌ప‌తి బాబు కి బ‌సిరెడ్డి అనే అద్బుత‌మైన ప్ర‌తి నాయకుడి పాత్ర‌ను ఇచ్చాడు. సినీ విశ్లేషకులు జగ్గుబాయ్ ఎన్‌టి‌ఆర్ ను మించి న‌టించాడు అంటు పొగ‌డ్త‌ల‌తో ముంచేత్తారు. ఎన్‌టి‌ఆర్ కు క‌రెక్ట్ ప్ర‌తి నాయ‌కుడు ఎవ‌రు అంటే మాత్రం జ‌గ‌ప‌తి బాబు అన్నట్లుగా సినిమాలో జగపతి బాబు నటించాడు. ఈ సినిమా జగపతి బాబు సినీ కెరీర్ లో ది బెస్ట్ అన్నట్లుగా నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ntr-jagapatibabu