హైదరాబాద్‌లోని ప్రగతిభవన్ దగ్గర జేసీ దివాకర్‌రెడ్డి హల్చల్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావును కలిసేందుకు ప్రయత్నం చేశారు. అయితే అపాయింట్మెంట్ లేనిదే ఎంట్రీ లేదని సెక్యూరిటీ సిబ్బంది అడ్డగించింది.
సీఎం కేసీఆర్ లేకుంటే కనీసం మంత్రి కేటీఆర్‌ను కలుస్తానంటూ ఓవర్ యాక్షన్‌కు దిగాడు. సెక్యూరిటీ సిబ్బంది ప్రగతి భవన్‌లోనికి పంపించకపోవడంతో జేసీ వెనుదిరిగాడు.