సినిమాలోకి వచ్చాక స్టార్ హీరోగా గాని స్టార్ డైరక్టర్ గా గాని మారిపోయిన తరువాత వాళ్ళపై రకరకాల గాసిప్స్ వస్తుంటాయి అలాంటి గాసిప్స్ తెలుసుకోవాలని ప్రతి ఒక్కరి ఉంటుంది. అదే ఇంకా అతని అభిమాని అయితే మాత్రం అతని ఫ్యామిలీ పుట్టు పుర్వత్తరాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. తెలుగు నాట ఓ నాలుగు కుటుంభాలు సినిమా ఇండస్ట్రీని ఉపెస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అందులో ముందు వరసలో నందమూరి ఫ్యామిలీ ముందుంటుంది. ఆ ఫ్యామిలీ నుండి ఎంతమంది స్టార్స్ వచ్చారు అందులో జూనియర్ ఎన్టీఆర్ ముందుంటారు. ఆ తరువాత స్థాన్నంలో బాలకృష్ణ, కళ్యాణ్ రామ్ ఉంటారు. మొదటి నుండి జూనియర్ ఎన్టీఆర్ విషయంలో నందమూరి ఫ్యామిలీ దూరంగా పెడుతూ వచ్చింది.ఎప్పుడో అడపాదడపా మాత్రమే జూనియర్ ఎన్టీఆర్ ను పిలుస్తూ వచ్చారు.
ఈ మద్య బాలకృష్ణ ముఖ్య పాత్రలో తన తండ్రి రామారావు గారి జీవిత చరిత్రను ఎన్టీఆర్ బయోపిక్ పేరుతో క్రిష్ రూపొందించాడు. ఆ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ ను తిసుకోపోవడం అనేది పెద్ద చర్చనియంశంగా మారింది. మరల ఆ ఫ్యామిలీ లో విబేధాలు వచ్చాయి అందుకే ఎన్టీఆర్ ను దూరంగా పెట్టారు అంటూ సోషల్ మీడియాలో భాగా వార్తలు వస్తున్నాయి. తాజాగా కళ్యాణ్ రామ్ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ… ఆ విషయంపై స్పందించాడు. ఎన్టీఆర్ లో తారక్ పాత్ర అవసరం లేదు అందుకే తమ్ముడుని పెట్టలేదు. ఇoకా ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాత మరియు హీరో బాబాయ్ అతని సినిమాలో బాబాయ్ హీరోగా ఉన్నపుడు ఉండాలిసిన పాత్రనే లేదు. ఆ కథకు ఎంతవరకు డిమాండ్ చేస్తుందో అంతవరకు మాత్రమే పాత్రలు ఉంటాయి. అంతే తప్ప మా కుటుంబంలో ఏలాంటి విభేదాలు లేవు. మొన్న ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో ఫంక్షన్ తమ్ముడు చేతిలో మీదుగా విడుదలైంది. ఇంకా అంతకన్నా ఇంకేమి కావాలి అన్నారు. మా ఫ్యామిలీ లో ఏలాంటి విభేదాలు లేవు ఎవరు ఎన్ని పుకార్లు పుట్టించిన మా ఫ్యామిలీ అంత ఒక్కటే.