“డబుల్ ప్లాట్‌ఫార్మ్‌లలో స్ట్రీమింగ్‌లోకి వచ్చిన ‘కల్కి 2898 ఎడి'”

"'Kalki 2898 AD' to stream on dual platforms"
"'Kalki 2898 AD' to stream on dual platforms"

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా అలాగే దిశా పటాని ఫీమేల్ లీడ్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ మూవీ “కల్కి 2898 ఎడి” కోసం అందరికీ తెలిసిందే. ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ మూవీ సెన్సేషనల్ హిట్ అయ్యి ప్రభాస్ కెరీర్ లోనే కాకుండా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కూడా రికార్డ్ గ్రాసర్ గా నిలిచింది. మరి ఈ మూవీ ఫైనల్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

"'Kalki 2898 AD' to stream on dual platforms"
“‘Kalki 2898 AD’ to stream on dual platforms”

ఈ మూవీ ని మేకర్స్ ప్రముఖ స్ట్రీమింగ్ యాప్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో అలాగే నెట్ ఫ్లిక్స్ లకి అమ్మగా వీటిలో ప్రైమ్ వీడియోలో ఈ మూవీ నేటి నుంచి తెలుగు సహా ఇతర సౌత్ భాషల్లో అందుబాటులోకు రాగా నెట్ ఫ్లిక్స్ లో నేటి నుంచి హిందీలో అందుబాటులోకి వచ్చేసింది. మరి ఈ మూవీ కి ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయాలి అనుకునేవారు వీటిలో చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఇక ఈ భారీ మూవీ లో కమల్, అమితాబ్ లాంటి దిగ్గజ నటులు కూడా నటించగా వైజయంతి మూవీస్ వారు నిర్మాణం వహించారు.