క్రికెట్ ఆడుతున్న కరుణానిధి.

Karunanidhi Playing Cricket with His Grand Son

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
తమిళ రాజకీయాల్లో సుదీర్ఘ కాలం తనదైన ముద్రవేసి వయసు మీద పడడంతో ఇంటికే పరిమితం అయిన మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఏమి చేస్తున్నాడో తెలుసా ? . క్రికెట్ ఆడుకుంటున్నాడు. మీరు నమ్మినా ,నమ్మకపోయినా అది నిజం. రెండేళ్ల మునిమనవడు (అరుళ్ నిధి కొడుకు ) కి కరుణానిధి కుర్చీలో కూర్చునే బౌలింగ్ చేస్తున్నాడు. ఈ అరుదైన దృశ్యాన్ని కరుణానిధి కుటుంబసభ్యులు వీడియో తీశారు. ఆ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. కావాలంటే మీరు కూడా ఓ లుక్ వేయండి.