తెలుగులో మళ్ళీ రిలీజ్ అవుతున్న“కేజీఎఫ్”: ఫాన్స్ కి గుడ్ న్యూస్

తెలుగులో మళ్ళీ రిలీజ్ అవుతున్న“కేజీఎఫ్”: ఫాన్స్ కి గుడ్ న్యూస్
Cinema News

హీరో యశ్ ప్రధాన పాత్రలో, కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ కేజీఎఫ్. ఈ మూవీ కన్నడ సినీ పరిశ్రమలో సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. తెలుగు లో కూడా మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీ ను రీ రిలీజ్ చేసేందుకు ప్రస్తుతం సన్నాహాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ ప్రాంతం లో ఫిబ్రవరి 3 వ తేదీన తెలుగు వెర్షన్ రీ రిలీజ్ కానున్నది . అయితే దీనిపై మరింత క్లారిటీ కూడా రావాల్సి ఉంది.

తెలుగులో మళ్ళీ రిలీజ్ అవుతున్న“కేజీఎఫ్”: ఫాన్స్ కి గుడ్ న్యూస్
KGF

ఈ మూవీ లో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించడం జరిగింది. ఈ మూవీ కి సంబందించిన సీక్వెల్ థియేటర్ల లో రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ మూవీ కి రవి బస్రూర్ సంగీతం అందించారు. ఈ మూవీ రీ రిలీజ్ ఎలాంటి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.