ప్రభాస్ : లండన్‌లో కొత్త ఇల్లు కొన్నారా?

Prabhas : Have you bought a new house in London?
Prabhas : Have you bought a new house in London?

పాన్ ఇండియా స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘కల్కి 2898 ఏడీ’ షూటింగ్‌తో చాలా బిజీగా ఉన్నారు. ఆ తర్వాత డైరెక్టర్ మారుతితో కలిసి రాజాసాబ్, ప్రశాంత్ నీల్తో సలార్-2, ఇక యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో కలిసి స్పిరిట్ సినిమా లో నటించనున్నారు. ఇప్పటికే రాజాసాబ్ వర్కింగ్ షురూ అయింది. ఇక కల్కి షూటింగ్లో బిజీగా ఉన్న ప్రభాస్ గురించి ప్రస్తుతం నెట్టింట ఒక వార్త బాగా వైరల్ అవుతుంది . అదేంటంటే?

Prabhas : Have you bought a new house in London?
Prabhas : Have you bought a new house in London?

ప్రభాస్ లండన్‌లో విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది . మూవీ షూట్స్‌, వెకేషన్స్‌ కోసం అక్కడికి వెళ్లినప్పుడల్లా ఒక ఇంట్లో అద్దెకు ఉండేవారట. దాదాపు రూ.కోటి వరకు అద్దె చెల్లించేవారంట . ఇక ఆ ఇల్లు తనకు బాగా నచ్చడంతో భారీ మొత్తం చెల్లించి ప్రభాస్ ఆ ఇంటిని సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది . దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్తలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇటీవలే ప్రభాస్ సలార్ మూవీ తో థియేటర్లలో సందడి చేసిన విషయం అందరికి తెలిసిందే.