కే.జి.ఎఫ్ రిలీజ్ డేట్ – డిసెంబర్ 21

Sanjay Dutt Playing Key Role In Yash KGF 2 Movie

నటీ నటులు : యష్,శ్రీనిధి శెట్టి,అచ్యుత్ కుమార్, మాళవిక అవినాష్ తదితరులు
సంగీతం : రవి బసృర్
నిర్మాణం : విజయ్ కిరగండుర్
విడుదల : వారాహి చలన చిత్ర
రచన – దర్శకత్వం : ప్రశాంత్ నీల్
యష్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ కన్నడ సినిమా కే.జి.ఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ). ఈ సినిమాను తెలుగులో వారాహి చలన చిత్ర ద్వారా సాయి కొర్రపాటి రిలీజ్ చేస్తున్నారు. రాజమౌళి అండ్ బాహుబలి టీం ఈ సినిమాకి ప్రచారం చేయడంతో సినిమాకి హైప్ వచ్చింది. ఈ సినిమా కూడా ఈ నెల 21న విడుదల కానుంది.