పడి పడి లేచే మనసు రిలీజ్ డేట్ – డిసెంబర్ 21

Padi Padi Leche Manasu Release On December 21th

నటీ నటులు : శర్వానంద్, సాయిపల్లవి, మురళీశర్మ, ప్రియారామన్, వెన్నెల కిషోర్, కళ్యాణి నటరాజన్ తదితరులు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : చంద్రశేఖర్ రావిపాటి,
సంగీతం : విశాల్ చంద్రశేఖర్
ఛాయాగ్రహణం : జయకృష్ణ గుమ్మడి
నిర్మాణం : శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్
నిర్మాతలు : సుధాకర్ చెరుకూరి-ప్రసాద్ చుక్కపల్లి,
కథ -స్క్రీన్ ప్లే -దర్శకత్వం : హను రాఘవపూడి.
శర్వానంద్ కథానాయకుడిగా సెన్సిబుల్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం “పడి పడి లేచే మనసు”. శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి-ప్రసాద్ చుక్కపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శర్వానంద్ సరసన సాయిపల్లవి కథానాయికగా నటిస్తుంది. భారే అంచనాల నడుమ ఈ నెల 21న ఈ చిత్రం విడుదల కానుంది.