మంచి ఓపెనింగ్స్ తో “కోటబొమ్మాళి పి ఎస్”

మంచి ఓపెనింగ్స్ తో “కోటబొమ్మాళి పి ఎస్”
Cinema News

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ సినిమా ల్లో సీనియర్ నటుడు శ్రీకాంత్ ముఖ్య పాత్రలో యంగ్ నటీనటులు రాహుల్ విజయ్ మరియు శివాని రాజశేఖర్ లు కలయికలో దర్శకుడు తేజ మార్ని తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ సినిమా నే “కోటబొమ్మాళి పిఎస్”. మరి ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ నడుమ రిలీజ్ చేసిన ఈ సినిమా అయితే ‘నాయట్టు’ అనే సినిమాకి రీమేక్ గా మేకర్స్ తెరకెక్కించారు.

మంచి ఓపెనింగ్స్ తో “కోటబొమ్మాళి పి ఎస్”
Kotabommali PS

అయితే ఈ సినిమా మొదటి రోజే మంచి వసూళ్ళని నమోదు చేసినట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేస్తు ఉన్నారు . డే 1 కి ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 1.75 కోట్ల గ్రాస్ ని అందుకుంది. దీనితో ఈ మూవీ కి సాలిడ్ స్టార్ట్ తోనే మొదలైంది అని చెప్పాలి. మెయిన్ గా మధ్యాహ్నం షోస్ నుంచి ఈ సినిమా పికప్ అయ్యినట్టుగా తెలుస్తుంది. మరి వీకెండ్ కి కూడా సినిమాకి బాగానే ప్లస్ అవుతుందనే చెప్పాలి. ఇక ఈ సినిమా కి రంజిన్ రాజ్ సంగీతం అందించగా గీతా ఆర్ట్స్ 2 వారు నిర్మాణం వహించారు.