భర్త స్నేహితుడితో అక్రమ సంబంధం…కెమెరా పట్టిచ్చింది !

రోజూ లాగా కాకుండా ఒక కెమెరా ఆన్ చేసి పెట్టి మర్చిపోయిన భర్తకి ఆ కెమెరా షాకిచ్చింది. మర్చిపోయి వెళితే రోజంతా రికార్డ్ అయ్యుంటుందని అసలు ఏముందో చూద్దామని ఆతృతగా చెక్ చేసిన అతను అందులో కనిపించిన దృశ్యాలు చూసి షాక్ అయ్యాడు. అందులో తన భార్య ఆ నగర్ మేయర్ అంతే తన స్నేహితుడితో సరస సల్లాపాల్లో మునిగి తేలింది. వివరాల్లోకి వెళితే చైనాలో ఉంటున్న యాంగ్, కుయి హువా దంపతులు. అయితే అతని భార్యకు అతని స్నేహితుడితో అక్రమ సంబంధం ఏర్పడింది. దీంతో మనోడు ఆఫెస్ కి వెళ్ళగానే రోజూ కలుసుకునే వారు. మనోడు కెమెరా పెట్టిన రోజు ఆ మేయర్ వస్తూనే తలుపు తీసిన కుయి హువాను అమాంతం కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత ఆమెను ముద్దుల్లో ముంచెత్తాడు. దానికి ఆమె అడ్డు చెప్పకపోగా అతన్ని రెచ్చగొడుతూ, అదర చుంబనం అందించింది. ఆ తర్వాత ప్రధాన తలుపు దగ్గరే ఇద్దరూ శృంగారం చేశారు. బెడ్‌రూమ్ దాకా వెళ్లకుండానే డోర్ దగ్గరే బట్టలన్నీ విప్పేసి పని కానిచ్చారు. ఈ దృశ్యాలన్నీ ఆఫ్ చేయడం మరిచిపోయిన కెమెరా రికార్డు చేసింది. కెమెరా ఉన్న విషయం తెలిసినా, అది ఆఫ్ చేసి ఉందనుకుని, భర్త స్నేహితుడితో అక్కడే ఎంజాయ్ చేసింది కుయి హువా. ఎంతో మంచి స్నేహితుడిగా భావించిన మేయర్ లియుకీ, తన భార్యకీ వివాహేతర సంబంధం ఉందన్న విషయం తెలిసి తట్టుకోలేక. ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. మేయర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న కుయి హువా, అతని దగ్గర్నుంచి ప్రతిఫలంగా పెద్ద మొత్తంలో ఆస్తులు కాజేసినట్టు వార్తలు కూడా వచ్చాయి. అయితే వాటికి ఆధారాలు లేకపోవడంతో ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. భార్యకు విడాకులు ఇచ్చిన యాంగ్ మేయర్‌తో తన భార్య రాసలీలల వీడియోను సోషల్ మీడియాలో పెట్టాడు. అయితే ఈ సంఘటన జరిగినప్పుడు లియు మద్యం మత్తులో ఉన్నాడని, అతన్ని ఆపడం తనవల్ల కాక అతనితో శృంగారంలో పాల్గొన్నానని కవర్ చేస్తోంది కుయి హువా.