“విక్రమార్కుడు” రీరిలీజ్ పై తాజా బజ్.!

Latest buzz on "Vikramarkudu" rerelease.!
Latest buzz on "Vikramarkudu" rerelease.!

మాస్ మహారాజ రవితేజ అలాగే దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కలయికలో చేసిన సెన్సేషనల్ హిట్ మూవీ “విక్రమార్కుడు” కోసం తెలియని తెలుగు వారు అసలు ఉండరు. సినిమా లవర్స్ లో ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న ఈ మూవీ కోసం ఇందులో రవితేజ నటన కోసం కానీ ఇప్పటికీ మాట్లాడుకుంటారు.

Latest buzz on "Vikramarkudu" rerelease.!
Latest buzz on “Vikramarkudu” rerelease.!

మరి ఇలాంటి ఈ మూవీ ఇప్పుడు రీరిలీజ్ కు సిద్ధం అయ్యింది. ఈ జూలై 27న మూవీ రీరిలీజ్ కి ఫిక్స్ కాగా ఇప్పుడు ఫ్యాన్స్ తో పాటుగా జెనరల్ ఆడియెన్స్ లో కూడ సాలిడ్ ఈ మూవీ పట్ల నెలకొంది. దీనితో ఈ మూవీ కి మాత్రం మరోసారి మంచి రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. ఇక ఈ మూవీ లో అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించగా బ్రహ్మానందం, అజయ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు అలాగే ఆస్కార్ విజేత కీరవాణి సంగీతం అందించారు.