“యష్ 19” పై లేటెస్ట్ బజ్.!

yash
yash

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన కేజీయఫ్ చిత్రాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే. మరి భారీ హైప్ ఈ మధ్య వచ్చిన ఈ చిత్రాలు తర్వాత యష్ తన కెరీర్ 19వ సినిమా అయితే ఇంకా చేయాల్సి ఉంది.

అంటూ మరి ఈ చిత్రం ఎప్పుడు అనేది ఇంకా ఫిక్స్ కాలేదు అలాగే దర్శకుడు కూడా ఇంకా అనౌన్స్ కూడా కాలేదు దీనితో అంచి సస్పెన్స్ తన ఈ ప్రాజెక్ట్ పై నెలకొనగా ఈ చిత్రం పై లేటెస్ట్ గా మరో బజ్ అయితే ఇప్పుడు బాగా వినిపిస్తుంది.

తాజాగా యష్ 19 అయితే “కేజీయఫ్ 3” నే ఉండొచ్చు అని స్ట్రాంగ్ బజ్ ఒకటి మొదలు కాగా మరో పక్క అయితే అందుకు ఛాన్స్ లేదని మరో రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. దీనితో ఇప్పుడు లేటెస్ట్ గా ఈ రెండు టాక్ లు వైరల్ గా మారాయి.

మరి ఈ చిత్రంపై అయితే ఎపుడు క్లారిటీ వస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రాన్ని అయితే భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా నిర్మాణ సంస్థ కే వి ఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ వారు లాక్ చేసిన సంగతి తెలిసిందే.