“థలపతి69” మూవీ పై లేటెస్ట్ అప్డేట్ ..!

Latest Update on "Thalapathy 69" Movie ..!
Latest Update on "Thalapathy 69" Movie ..!

కోలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ ప్రధాన పాత్రలో నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లాంగ్ రన్ లో 500 కోట్ల రూపాయల క్లబ్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ హీరో తదుపరి హెచ్. వినోత్ దర్శకత్వంలో నటించబోతున్నట్లు తెలుస్తుంది . ఈ మూవీ కి తాత్కాలికంగా థలపతి69 అనే టైటిల్ ని పెట్టారు.

Latest Update on "Thalapathy 69" Movie ..!
Latest Update on “Thalapathy 69” Movie ..!

ఈ మూవీ లో సమంత హీరోయిన్ గా నటించనున్నట్లు సమాచారం. అయితే ఈ మూవీ పై సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతోంది. ఈ మూవీ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతోంది అని తెలుస్తుంది. విజయ్ ని ప్రేక్షకుల ఎలా అయితే చూడాలి అనుకుంటున్నారో, అలా ఈ మూవీ ఉండనుంది అని సమాచారం. తేరి మూవీ తరహాలో ఉండనుంది అని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. మరి దీనిపై ఇంకా మరిన్ని వివరాలు తెలియాలంటే కొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.