“గేమ్ చేంజర్” రిలీజ్ పై లేటెస్ట్ అప్ డేట్ ..?

Latest update on the release of
Latest update on the release of "Game Changer" ..?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా గ్లామరస్ నటి కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్ గా మావెరిక్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న భారీ మూవీ “గేమ్ చేంజర్” (Game Changer) కోసం తెలిసిందే. మరి ఈ మూవీ షూటింగ్ ఇప్పుడిప్పుడే ఒక కొలిక్కి వస్తుంది. మే నెలతో దాదాపు షూటింగ్ అయిపొవస్తుంది . ఇక ఈ మూవీ రిలీజ్ కోసం అంతా ఎదురు చూస్తుండగా ఇది వరకే ఈ మూవీ అక్టోబర్ నెలాఖరుకి ఫిక్స్ అయ్యింది అని టాక్ వచ్చింది. మరి ఇప్పుడు దీనిపై సరికొత్త క్లారిటీ కూడా వినిపిస్తుంది.

Latest update on the release of "Game Changer" ..?
Latest update on the release of “Game Changer” ..?

దీనితో గేమ్ చేంజర్ ను అక్టోబర్ 30న గ్రాండ్ గా పాన్ ఇండియా భాషల్లో రానున్నట్టుగా వినిపిస్తుంది. అలాగే దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక రీసెంట్ గానే థమన్ కంపోజ్ చేసిన జరగండి సాంగ్ (Jaragandi Song) స్లో పాయిజన్ లా సాలిడ్ రెస్పాన్స్ తో దూసుకెళ్తుంది. ఇక ఈ మూవీ లో ఎస్ జే సూర్య, అంజలి, శ్రీకాంత్ తదితరులు నటిస్తుండగా దిల్ రాజు తన బ్యానర్ లో 50వ ప్రతిష్టాత్మకంగా నిర్మాణం వహిస్తున్నారు.