“లవ్ గురు” టీవీ ప్రీమియర్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

"Love Guru" TV Premiere Date Fix.. When?
"Love Guru" TV Premiere Date Fix.. When?

విజయ్ ఆంటోని, మిర్ణాళిని రవి ప్రధాన పాత్రల్లో, దర్శకుడు వినాయక్ వైతినంతన్ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ లవ్ గురు. ఏప్రిల్ 11, 2024 న థియేటర్ల లో రిలీజైన ఈ మూవీ ప్రేక్షకులని అలరించింది. ఈ మూవీ ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రాబోతుంది .

"Love Guru" TV Premiere Date Fix.. When?
“Love Guru” TV Premiere Date Fix.. When?

ప్రముఖ టీవీ ఛానల్ అయిన స్టార్ మా ఈ లవ్ గురు యొక్క శాటిలైట్ హక్కులని సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. స్టార్ మాలో వచ్చే ఆదివారం సాయంత్రం 6:00 గంటలకి ఈ మూవీ ప్రసారం కానున్నది . విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై నిర్మించిన ఈ మూవీ టెలివిజన్ ప్రీమియర్ గా ఎలాంటి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.