మహేష్ బాబుకి ఇవి అస్సలు నచ్చవట.. అందుకే అలా..?

మహేష్ బాబుకి ఇవి అస్సలు నచ్చవట.. అందుకే అలా..?
Latest News

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి వచ్చి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నారు. ఈరోజు టాప్ పొజిషన్ లలో ఉన్న హీరోల్లో మహేష్ బాబు కూడా ఒకరు. చాలా సినిమాలతో హిట్ కొట్టేశారు మహేష్ బాబు. అయితే మహేష్ బాబుకి కొన్ని విషయాలు అంటే నచ్చవు. వాటిలో చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు.

మహేష్ బాబుకి ఇవి అస్సలు నచ్చవట.. అందుకే అలా..?
Mahesh Babu

మహేష్ బాబుకి ఒక మూవీ ని రీమేక్ చేయాలంటే అసలు నచ్చదట ఎందుకంటే ఒక హీరో ఆల్రెడీ చేసిన మూవీ మళ్లీ ఇక్కడ చేయడం అనేది నచ్చదట. ముందే చూసేసి ఉంటాం కాబట్టి అందులో కొత్తదనం ఉండదు. పైగా ఆ హీరోలా ఆర్టిస్ట్ ప్రభావం ఎంతో కొంత మన మీద పడుతుందని అందుకే రీమేక్ మూవీ లు చేయరట. హారర్ మూవీ లు అంటే కూడా మహేష్ బాబు కి నచ్చవట. హారర్ మూవీ లను కూడా మహేష్ బాబు అసలు చూడరట అదేవిధంగా ఆయన మూవీ లని ఆయన చూసినప్పుడు ఆయనలో ఉన్న లోపాలు చూసుకుంటే కూడా నచ్చదంట .