శాసనసభా పక్ష నేతగా బీజేఎల్పీ సమావేశంలో మనోహర్ లాల్ ఖట్టర్ ఎన్నిక సాదించారు. నిన్న జరిగిన సమావేశంలో హరియాణా ముఖ్య మంత్రిగా మరో సారి మనోహర్ లాల్ ఖట్టర్ పట్టం సాదించనున్నట్టు తెలిసింది.
హరియాణా శాసన సభా ఎన్నికల ఫలితాల్లో మెజారిటీ ఏ పార్టీ సాదించలేదు. జన నాయక జనతా పార్టీ 10 సీట్లు గెలుచుకున్నది. బీజేపీ 10 సీట్లు గెలుచుకున్న జన నాయక జనతా పార్టీ కలవడం వల్ల మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా 40 సీట్లు బీజేపీ సాదించగ ముందు స్థానంలో ఉంది. ఇవాళ మధ్యాహ్నం ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ ప్రమాణ స్వీకారం చేయబోనున్నారు.
మనోహర్ లాల్ ఖట్టర్ గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. జేజేపీనేత దుశ్యంత్ చౌతాలాకు ఉప ముఖ్యమంత్రి పదవి వరించింది.