“ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చిన ‘మట్కా’ మూవీ!”

"'Matka' movie coming to OTT streaming!"
"'Matka' movie coming to OTT streaming!"

టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ప్రయోగాత్మ మూవీ లు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అలా తను చేసిన లేటెస్ట్ మరో ప్రయత్నమే “మట్కా”. దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కించిన ఈ భారీ సినిమా రీసెంట్ గానే రిలీజ్ కు వచ్చింది కానీ అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేదు. ఇక థియేటర్స్ లో రన్ ను పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫైనల్ గా ఓటీటీ రిలీజ్ కు వచ్చేసింది.

"'Matka' movie coming to OTT streaming!"
“‘Matka’ movie coming to OTT streaming!”

ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకున్న ఈ మూవీ నేటి నుంచి ఓటీటీలో పాన్ ఇండియా భాషల్లో వచ్చేసింది. ఇక ఈ మూవీ లో మీనాక్షి చౌదరి అలాగే నోరా ఫతేహి నటించగా జివి ప్రకాశం సంగీతం అందించారు. అలాగే వైరా ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించిన సంగతి అందరికి తెలిసిందే.