ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ హైలైట్స్…

Ganta Srinivasa Rao release to Ap DSC Notification 2018

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన మంత్రి గంటా

-మొత్తం పోస్టులు 12,370-ఈ నెల 26 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తుకు అవకాశం

– 2018 జూన్ 12 నాటికి ఉపాధ్యాయులకు పోస్టింగ్ లు ఇవ్వాలని నిర్ణయం

– డిసెంబర్ 26 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఆన్లైన్లో దరఖాస్తులకు అవకాశం

– డీఎస్సీలో మొత్తం 12,370 పోస్టులకు నియామకం

– ఈ నెల 15న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

– హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునేందుకు మార్చి 9 చివరి తేదీ

– మార్చి 23, 24, 26 తేదీల్లో డీఎస్సీ రాత పరీక్షలు

– ఏప్రిల్ 9న డీఎస్సీ రాతపరీక్ష కీ విడుదల

– ఏప్రిల్ 10 నుంచి 16 వరకు కీ పై అభ్యంతరాల స్వీకరణ

– ఏప్రిల్ 30న తుది కీ విడుదల

– మే 5న మెరిట్ లిస్ట్ ప్రకటన

– మే 11న ప్రొవిజనల్ సెలక్షన్ విడుదల చేసి అభ్యర్థులకు సమాచారమిస్తాం

– మే 14 నుంచి 19 వరకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన