నాగబాబు మాటలతో అంతరిక్షం కు కష్టాలు

నోరు మంచిది అయితే ఉరు మంచిది అవ్వుతుందని పెద్దలు ఉరికే అనలేదు. ఇప్పుడు ఈ సామెత మెగా బ్రదర్ నాగబాబుకి నప్పుతుంది అనడంలో ఏలాంటి సందేహం లేదు. నాగ బాబు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. రీసెంట్ గా నాగబాబు నందమూరి బాలకృష్ణ పైన కొన్ని కీలక వ్యాక్యాలు చేశాడు. అవి అసలు బాలకృష్ణ ఎవరో నాకు తెలియదు, కమిడియన్ బాలకృష్ణ అయితే నాకు తెలుసన్నారు. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నాగబాబు పై నందమూరి ఫాన్స్ తీవ్ర ఆవేశంలో ఉన్నారు. సోషల్ మీడియాలో నాగబాబు చేసిన కామెంట్స్ కు నందమూరి ఫాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అసలు నాగబాబు ఎ ఉద్దేశంతో అన్నడోని ఆ కోణంలో మీడియా ఎంక్వైరీ చెప్పటింది.

అసలకే కోపంలో ఉన్న నందమూరి ఫాన్స్ మరోసారి నాగబాబు చేసిన కామెంట్స్ ను జీర్ణించుకోలేక పోతున్నారు. నందమూరి ఫాన్స్ నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ నటించిన అంతరిక్షం సినిమాను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. కొన్ని ఏరియాలో ఈ సినిమాను అడనివ్వంని అనౌన్సు చేశారు. అంతరిక్షం సినిమాను నిర్మించిన నిర్మాతలలో ఒక్కరు క్రిష్, బాలకృష్ణకు ప్రియమైన దర్శకుడు. మరి ఈ విషయంపై బాలకృష్ణ స్పందన ఏమిటి అనేది తెలియలిసి ఉన్నది. కానీ ఫాన్స్ అలా కాదు వారు అనుకున్నారంటే ఎంతపని అయినా చేస్తారు.