Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ ఘన విజయం – 27,456 ఓట్ల మెజార్టీతో గెలుపు సాధించిన టీడీపీ
• నంద్యాల ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు 19 రౌండ్లు ముగిసే సరికి ఆయా పార్టీలకు వచ్చిన ఓట్లు
టీడీపీ – 97,106
వైసీపీ – 69,710
కాంగ్రెస్ – 1,153
టీడీపీ సాధించిన ఓట్ల శాతం- 56.06%
వైసీపీ సాధించిన ఓట్ల శాతం – 40.25%
కాంగ్రెస్ సాధించిన ఓట్ల శాతం – 0.66%
• ఆర్జీ ప్లాష్ (మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ) టీం సర్వే దాదాపు నిజమైంది.ఉప ఎన్నిక పూర్తయిన తర్వాత ఆర్జీ టీం సర్వే ఈ విధంగా ఉంది.
టీడీపీ 56.78%,
వైసీపీ 38.53%,
కాంగ్రెస్ – 4.49%
దాదాపు ఈ సర్వేకు దగ్గరగా ఫలితాలు ఉండటం విశేషం.
• నంద్యాలలో మొత్తం ఓటర్లు 2,18,858
పోలింగ్ 79.13 శాతం
ఓటేసిన వారు 1,73,189
పురుషులు- 84,549
మహిళలు- 88,639
• మొత్తం పోలైన ఓట్లు 1,73,189 కి గానూ టీడీపీకి వచ్చినవి 97,106 ఓట్లు, వైసీపీకి వచ్చినవి 69,710 ఓట్లు, కాంగ్రెస్ కు వచ్చినవి 1,153 ఓట్లు
(1-5 రౌండ్ ల వరకు నంద్యాల రూరల్ మండలం )
• మొదటి రౌండ్ – 1,198 ఓట్లు
• రెండవ రౌండ్ – 1634 ఓట్లు
• మూడవ రౌండ్ – 3113 ఓట్లు
• నాలుగవ రౌండ్ – 3,597 ఓట్లు
• ఐదవ రౌండ్ – 3492 ఓట్లు
నంద్యాల రూరల్ లో టీడీపీ మెజార్టీ : 13,034 ఓట్లు
(6-16 రౌండ్ ల వరకు నంద్యాల పట్టణం మండలం )
• ఆరవ రౌండ్ – 3,303 ఓట్లు
• ఏడవ రౌండ్ – 547 ఓట్లు
• ఎనిమిదవ రౌండ్ – 348 ఓట్లు
• తొమ్మిదవ రౌండ్ – 879 ఓట్లు
• పదవ రౌండ్ – 1486 ఓట్లు
• పదకొండవ రౌండ్ – 604 ఓట్లు
• పన్నెండవ రౌండ్ – 1680 ఓట్లు
• పదమూడవ రౌండ్ – 1460 ఓట్లు
• పద్నాలుగవ రౌండ్ – 1304 ఓట్లు
• పదిహేనవ రౌండ్ – 1442 ఓట్లు
• పదహారవ రౌండ్ – 654ఓట్లు (వైసీపీకి ఆధిక్యం)
నంద్యాల పట్టణం మండలంలో టీడీపీ మెజార్టీ : 13,153 ఓట్లు
( 17-19 రౌండ్ ల వరకు గోస్పాడు మండలం )
• పదిహేడవ రౌండ్ – 915 ఓట్లు
• పద్దెనిమిదవ రౌండ్ – 506 ఓట్లు
• పంతొమ్మిదవ రౌండ్ – 367 ఓట్లు
గోస్పాడు మండలంలో టీడీపీ మెజార్టీ : 1788 ఓట్లు…
శిరిపురపు శ్రీధర్
మరిన్ని వార్తలు: