ఆడవారి తరపున పోరాడబోతున్న నాని

Maruthi About New Movie With Nani

నాచురల్ స్టార్ నాని కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ చిత్రాలు వరుస పరాజయం పాలు అయ్యాయి. ప్రస్తుతం తన తరువాత సినిమాను గౌతం తిన్నానురి దర్శకత్వంలో జెర్సీ లో నటిస్తున్నాడు. ఈ చిత్రం లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరక్కేతుంది నాని ఈ చిత్రంలో ఆర్జున్ గా ఓ క్రికెట్ ప్లేయర్ గా నటిస్తున్నాడు. ఈ నేపద్యంలోనే ఈ మద్య నాని, విక్రం కె కుమార్ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. విక్రం కె కుమార్ బన్నీ కోసం వెయిట్ చేసి బన్నీ నో అని చెప్పే సరికి నాని తో తియ్యడానికి సిద్దం అయ్యాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది పిబ్రవరి 19 నుండి రెగ్యులర్ గా షూటింగ్ జరుపుకోనున్నది.

nani next movie with vikram kumar

ఈ చిత్రం ఓ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. విక్రం కె కుమార్ చిత్రంలో సమజంలో జరిగే ఆడవారిపై అకృత్యాలు గురుంచి ఓ మంచి సోషల్ మెసేజ్ ఇస్తాడంట విక్రం కె కుమార్. ప్రస్తుతానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులతో చాలబిజిగా ఉన్నాడు విక్రం. ఈ చిత్రాని సక్సెస్ పుల్ సినిమాలు నిర్మిస్తున్నా బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తునది. ప్రస్తుతానికి నాని జెర్సీ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం విజయం పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఐపిల్ టైం లో విడుదల చేసి సినిమాపైన మంచి హైప్ తీసుకురావాలి అని నాని భావిస్తున్నాడు.